pizza
Nandamuri Taraka Ratna first look in Rajaa Meeru Keka
You are at idlebrain.com > news today >
Follow Us

6 January 2017
Hyderaba
d

Here is the dynamic first look of NANDAMURI TARAKA RATNA from the movie RAAJAA MEERU KEKA.. The members of NANDAMURI family shows their unique dedication in justifying any kind of role. In this movie NANDAMURI TARAKA RATNA Garu has played a terrific character with a spellbound performance...

RK స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “రాజా మీరు కేక “. ఈ చిత్రంలో నందమూరి తారక రత్న ఒక terrific పాత్ర పోషిస్తున్నారు. ఎటువంటి పాత్రకైన న్యాయం చేయడం లో నందమూరి ఫ్యామిలీ వారి dedicationఏ వేరు. పతాక సన్నివేశాల్లో తారకరత్న ఎప్పుడు గుర్తుండిపోయేలా నటించారు. కొత్త తరహ కధనం తో వస్తున్నా ఈ చిత్రానికి క్రిష్ణ కిషోర్. T దర్శకుడు.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved