pizza
Raj Tarun's 'Raju Gadu' getting ready for release in May
పోస్ట్ ప్రొడక్షన్ లో రాజ్ తరుణ్ - ఏ.కె.ఎంటర్ టైన్మెంట్స్ 'రాజు గాడు'
You are at idlebrain.com > news today >
Follow Us

01 May 2018
Hyderabad

Young hero Raj Tarun’s upcoming movie ‘Raju Gadu’ is gearing up for release in May. Post-production works are going on at brisk pace. Rambrahmam Sunkara who produced Raj Tarun's super hit films like 'Eedo Rakam Aado Rakam', 'Andhagadu', and 'Kittu Unnadu Jagratha' is producing this film on AK Entertainments banner.

Sanjana Reddy is making debut as director with 'Raju Gadu'. Amyra Dastur is pairing Raj Tarun in this romantic comedy entertainer. Senior actor Dr. Rajendra Prasad will be seen in key supporting role.

Teaser of the film received amazing response. First song that released yesterday has become a instant hit with music lovers. Successful music director Gopi Sundar scored music is going to be highlight of the movie. Audio launch and trailer release will be announced shortly. The film is getting ready for release in May.

Cast:
Raj Tarun, Amyra Dastur, Dr. Rajendra Prasad, Nagineedu, Rao Ramesh, Sijju, Prudhvi, Krishna Bhagwan, Subbaraju, Raja Ravindra, Praveen, Sathya, Khayyum, Adhurs Raghu, Abhi, Fish Venkat, Gundu Sudharshan, Poojitha, Sitara, Meena Kumari, Pramodini and others.
Story: AK Entertainments
Concept: Maruthi
Dialogues: Veligonda Srinivas
Lyrics: Ram Jogayya Sastry, Bhaskar Bhatla
Stills: Raju
Make-up: Ramga
Costumes: Siva- Khadar
Fights: Dragon Prakash - Real Santosh
Choreography: Raghu - Vijay
Arts: Krishna Maya
Chief Co-director: Prasad Dasam
Editor: M.R. Varma
Cinematographer: B Rajasekhar
Music: Gopi Sundar
Executive Producer:Krishna Kishore Garikapati
Co-producer: Ajay Sunkara - Dr. Lakshma Reddy
Producer: Rambrahmam Sunkara
Screenplay- Direction: Sanjana Reddy

 

'ఈడో రకం ఆడో రకం', 'అందగాడు ', 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం "రాజుగాడు". పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుపుకుని మే లో విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రంతో సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. రాజ్ తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో డా. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ కు విశేష స్పందన వచ్చింది. నిన్న విడుదలైన మొదటి పాట సంగీత ప్రియులను అలరిస్తుంది. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్ గా నిలవనుంది. ఆడియో లాంచ్ మరియు టీజర్ విడుదలను త్వరలోనే ప్రకటించనున్నారు నిర్మాతలు.

తారాగణం:
రాజ్ తరుణ్, అమైరా దస్తూర్, రాజేంద్రప్రసాద్, నాగినీడు, రావురమేష్, సిజ్జు, పృధ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్యా, ఖయ్యుమ్, అదుర్స్ రఘు, అభి ఫిష్ వెంకట్, గుండు సుదర్శన్, పూజిత, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు నటిస్తున్న

కథ: ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్, మూల కథ: మారుతి, మాటలు: వెలిగొండ శ్రీనివాస్, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, స్టిల్స్: రాజు, మేకప్: రామ్గా, కాస్ట్యూమ్స్: శివ-ఖాదర్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్-రియల్ సంతోష్, కొరియోగ్రఫీ: రఘు-విజయ్, ఆర్ట్: కృష్ణ మాయ, చీఫ్ కో డైరెక్టర్: ప్రసాద్ దాసం, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రాఫర్: బి.రాజశేఖర్, సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, కో-ప్రొడ్యూసర్: అజయ్ సుంకర-డా.లక్ష్మారెడ్డి, నిర్మాత: సుంకర రామబ్రహ్మం, స్క్రీన్ ప్లే-దర్శకత్వం:" సంజనా రెడ్డి.

 

 

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved