pizza
Mega Power Star Ram Charan Dhruva Shooting At Brisk Pace
శ‌ర‌వేగంగా హైదరాబాద్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్ 'ధ్రువ' షూటింగ్
You are at idlebrain.com > news today >
Follow Us

19 July 2016
Hyderabad

Recently, a shooting schedule was done in Kashmir and currently production is progressing in Hyderabad surroundings. After wrapping up the ongoing schedule by the month end, the production unit will can songs from August.

Ram Charan took special care to look stylish in the film. He will definitely stun fans and movie buffs in cop avatar. The film is remake of Tamil super hit Thani Oruvan that collected over Rs 100 cr.

Ram Charan’s dynamic screen presence is going to be major highlight, apart from Rakul’s glamour and Aravind Swamy’s performance as antagonist.

Allu Aravind said, “Director Surender Reddy is presenting Ram Charan in different and stylish avatar. Charan is doing the role with passion. You are going to see Surender Reddy’s stylish making yet again. Aravind Swamy’s character is going to be another special attraction. First look will be launched on August 15th and soon teaser will also be released. We are planning to release the movie in October on the eve of Dussehra.”

Cast

Ram Charan, Rakul Preet Singh, Arvind Swamy, Navdeep, Nasser, Posani Krishna Murali and others

Technical Department:

Cinematographer - P.S.Vinodh
Music - Hip Hop Aadi
Production designer - Rajivan
Art - Nagendra
Editor - Navin Nuli
Executive producer - VY Praveen Kumar
Co-producer – NV Prasad
Producer – Allu Aravind
Director - Surender Reddy

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ర‌కుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్ గా, ఏస్ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాతగా, ప్రతిష్టాత్మక చిత్రాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన గీతా ఆర్ట్స్ బ్యానర్లో, స్టైలిష్ డైరెక్టర్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ధ్రువ. ఈ చిత్రం ఇటీవ‌లే కాశ్మిర్ షెడ్యూల్ పూర్తిచేసుకుని జులై నెలాఖ‌రువ‌ర‌కూ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. అగ‌ష్టు లో సాంగ్స్ చిత్రీక‌ర‌ణ చేస్తారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ న్యూ లుక్ లో కనిపించబోతున్నారు. క్యారెక్టర్ పరంగా చరణ్ స్టన్నింగ్ లుక్ తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. చ‌ర‌ణ్‌ దీని కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. విభిన్నమైన కథతో , ఆశ‌క్తిక‌ర‌మైన క‌థంశంతో రామ్‌ చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫెర్‌ఫార్మెన్స్‌, ర‌కూల్‌ ప్రీత్ సింగ్ అందచందాలు చిత్రానికి హైలెట్ గా నిలిస్తే, అరవింద్ స్వామి పెర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి మ‌రో హైలైట్ గా నిలుస్తాయి.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ.... మెగాపవ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ హీరోగా , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్ర షూటింగ్ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే కాశ్మిర్ లో మెలోడి సాంగ్ చిత్రీక‌ర‌ణ చేసుకున్నారు. రాంచరణ్ ఈ క్యారెక్టర్ చాలా ఫ్యాష‌న్ గా చేస్తున్నాడు. ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి చ‌ర‌ణ్ ని చాలా ఢిఫ‌రెంట్ లుక్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి స్టైలిష్ మేకింగ్ ని మరోసారి చూడబోతున్నాం. అరవింద్ స్వామి క్యారెక్టరైజేషన్ ఈ చిత్రానికి మరో ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. యాక్షన్ పార్ట్ ని గ్రాండియర్ గా షూట్ చేశాము. అగ‌ష్టు లో సాంగ్స్ చిత్రీక‌ర‌ణ చేస్తాము. అగ‌ష్టు 15 ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేస్తాము. త్వ‌ర‌లో టీజ‌ర్ ని అక్టోబ‌ర్ లో చిత్రాన్ని విడుద‌ల చేస్తాము. అని అన్నారు.

నటీనటులు
రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, న‌వ‌దీప్‌, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు

సాంకేతిక నిపుణులు

సినిమాటోగ్రాఫర్ - పి.య‌స్‌.వినోద్‌
మ్యూజిక్ - హిప్ హాప్ ఆది
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
ఆర్ట్ - నాగేంద్ర
ఎడిటర్ - నవీన్ నూలి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్
కో ప్రొడ్యూసర్ - ఎన్.వి.ప్రసాద్
ప్రొడ్యూసర్ - అల్లు అరవింద్
దర్శకుడు - సురేందర్ రెడ్డి

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved