pizza
Ram Charan - Sreenu Vaitla film release on 15 October
మెగా పవర్ స్టార్ 'రామ్ చరణ్', సూపర్ డైరెక్టర్ 'శ్రీను వైట్ల' ల తో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న చిత్రం 'హైదరాబాద్ లో సన్నివేశాల చిత్రీకరణ'.

You are at idlebrain.com > news today >
Follow Us

03 June 2015
Hyderabad

Mega Power Star Ram Charan and Super Director Sreenu Vaitla's Film, produced by Danayya DVV, under the banner of DVV Entertainments. The film has completed a 10 days shedule last month in Europe successfully.songs picturaization taken place various locations and Megapowerstar Ramcharan,heroine Rakulpreet singh participated. Now the latest shedule has been started today (3rd june) in hyderabad, and it will be continued till finish. The film is slated for release on October 15th 2015.

Kona Venkat and Gopimohan are penning this Action - Entertainer with Sreenu Vaitla. Rakul Preet Singh is pairing up with Mega Power Star Ram Charan for the first time in this film. Director Sreenu Vaitla said that the film will be a family entertainer with action and it will have a huge star cast coupled with high technical values. SS Thaman is composing the music while Manoj Paramahamsa is handling Cinematography.

Starcast: Ram Charan, Rakul Preeth Singh, Brahmanandam, Nadiya, Kriti Karbandha, Tanikella Bharani, Mukesh Rishi, Rao Ramesh, Shayaji Shinde, Jayaprakash Reddy, Sampath, Posani Krishna Murali, Brahmaji, Prithvi, Sapthagiri, Karumanchi Raghu, Ravi Raj, Satya, Ravi Prakash, Surekha Vani, Pavithra Lokesh, Kashmira Shah.

Technicians:
Story: Kona Venkat, Gopi Mohan, Dialogues: Kona Venkat, Music: Thaman SS, Cinematography: Manoj Paramahamsa, Art Director: Narayana Reddy, Editor: MR Varma, Stunts: Anal Arasu.
Executive Producer: VY Praveen Kumar
Line Producer: Krishna
Presents: Smt D Parvathy.
Producer: Danayya DVV
Original Story – Screenplay – Direction: Srinu Vaitla

మెగాపవర్ స్టార్ 'రాంచరణ్', సూపర్ 'డైరెక్టర్ 'శ్రీను వైట్ల' కాంబినేషన్ లో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి. 'డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.' పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ నేటి నుంచి (3 rd జూన్) హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ చిత్రంలో నాయికగా 'రకుల్ ప్రీత్ సింగ్' రాంచరణ్ సరసన తొలిసారిగా నటిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ గత నెల 21 నుంచి 30 వరకు మెగాపవర్ స్టార్ 'రాంచరణ్', రకుల్ ప్రీత్ సింగ్ ల పై 'యూరప్' లో పాటల చిత్రీకరణ జరిగింది. తిరిగి ఈరోజు (జూన్ 3 ) నుంచి హైదరాబాద్ లో చిత్రం షూటింగ్ జరుగుతోంది. మెగాపవర్ స్టార్ 'రాంచరణ్' తో పాటు కృతి కర్బంద, తనికెళ్ళ భరణి, రావురమేష్, పవిత్రలోకేష్, సప్తగిరి, రవిప్రకాష్ ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. "నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు.

అక్టోబర్ 15న చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని నిర్మాత దానయ్య డి.వి.వి. తెలిపారు.

సూపర్ డైరెక్టర్ 'శ్రీను వైట్ల' మాట్లాడుతూ " ఫ్యామిలి ఎంటర్టైనర్ విత్ యాక్షన్ 'కథా చిత్రం గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. నిర్మాత దానయ్య డి.వి.వి. గారు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నారు. మంచి సాంకేతిక నిపుణులతో, అద్భుతమైన తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం ఘన విజయం పై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

నటీ,నట వర్గం:
రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మానందం, నదియ, కృతి కర్బంద, తనికెళ్ళ భరణి, ముఖేష్ రుషి, రావురమేష్, షాయాజీ షిండే, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజి, పృథ్వి, సప్తగిరి, కారుమంచి రఘు, రవిరాజ్, సత్య, రవిప్రకాష్, సురేఖావాణి, పవిత్రలోకేష్, కష్మీరష తదితరులు.

ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, సంగీతం; తమన్ ఎస్.ఎస్., కెమెరా: మనోజ్ పరమహంస, ఆర్ట్: నారాయణ రెడ్డి, ఎడిటర్: ఎం.ఆర్.వర్మ, స్టంట్స్: అనల్ అరసు.

లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ ,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్
సమర్పణ : డి. పార్వతి
నిర్మాత : దానయ్య డి.వి.వి.
మూలకథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : శ్రీను వైట్ల


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved