pizza
Ram Charan wished Express Raja for Grand Sucess
రేపు గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదలౌతున్న ఎక్స్ ప్రెస్ రాజా టీంను ప్రత్యేకంగా అభినందించిన మెగా పవర్ స్టార్ రాంచరణ్
You are at idlebrain.com > news today >
Follow Us

13 January 2016
Hyderabad

Tollywood Mega Power Star Ram Charan wishes Sharwanand and Whole Express Raja's team for grand success. Ram Charan wishes Express Raja movie to be 2016 Sankranthi's festive bonanza.

After watching few trailers and songs of Express Raja, Ram Charan was joyous and triumphant that this movie will be a sure shot hit. He wishes Sharwanand and UV Creations banner for great success.

Express Raja is a Romantic love story starring Sharwanand and Surabhi in the lead. Merlapaka Gandhi who made his mark with Venkatadri Express has directed this film. UV Creations banner who produced super hit films like Mirchi and Run Raja Run is spending money for this romantic entertainer.

The movie is all set to hit the screen tomorrow i.e. on 14th January as Sankranthi Treat.

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్... హీరో శర్వానంద్ తో పాటు ఎక్స్ ప్రెస్ రాజా చిత్ర టీంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రేపే (జనవరి 14) ఎక్స్ ప్రెస్ రాజా ప్రపంచవ్యాప్తంగా గా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్పాడు చరణ్. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, పాటలు చూసిన తర్వాత రాంచరణ్ మనస్ఫూర్తిగా చిత్ర యూనిట్ ను అభినందించారు. తప్పకుండా సినిమా విజయం సాధిస్తుందని ఆకాంక్షించాడు. యువి క్రియేషన్స్ బ్యానర్ టీంకు అడ్వాన్స్ గా కంగ్రాంట్స్ చెప్పారు.

ఎక్స్ ప్రెస్ రాజా రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రతీ పదిహేను నిమిషాలకు వచ్చే ట్విస్టులు ప్రేక్షకుల్ని అబ్బురపరుస్తూ కడుపుబ్బ నవ్విస్తాయి.

మేర్లపాక గాంధీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. శర్వానంద్ కెరీర్లోనే ఎనర్జిటిక్ పెర్ పార్మెన్స్ ఈ చిత్రంలో చూడొచ్చని దర్శకుడు ధీమాగా చెబుతున్నాడు. శర్వానంద్ పెర్ ఫార్మెన్స్ హైలైట్ గా ఉండనుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్స్ సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. సుర‌భి అందచందాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయి. జనవరి 14న సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాన్ని.... మిర్చి, రన్ రాజా రన్, జిల్, భలే భలే మగాడివోయ్ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో క్లీన్ ఎంటర్ టైనర్స్ ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించండంతో ఎక్స్ పెక్టేషన్స్ భారీగా ఏర్పడ్డాయి. ఎక్స్ ప్రెస్ రాజా సూపర్ డూపర్ హిట్ ఖాయమనే కాన్ఫిడెంట్ గా నిర్మాతలున్నారు.

శ‌ర్వానంద్, సురభి, ఊర్వ హరీష్ ఉత్తమన్, పోసాని కృష్ణ మురళి సూర్య నాగినీడు బ్రహ్మాజి, సుప్రీత్, సప్తగిరి, ప్రభాస్ ను, షకలకశంక‌ర్‌, ధనరాజ్ త‌దిత‌రులు న‌టించ‌గా..
ఈ చిత్రానికి
మ్యూజిక్ - ప్రవీణ్ లక్కరాజు
సినిమాటోగ్రఫి - కార్తిక్ గట్టమనేని
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సందీప్. ఎన్
ఎడిటర్ - సత్య.జి
ప్రొడక్షన్ డిజైనర్ - ఎస్.రవిందర్
లిరిక్స్ - భాస్కరభట్ల, శ్రీమణి, శ్రీ జో
డ్యాన్స్ - రాజు సుందరం, విశ్వ, రఘు
చీఫ్ కాస్ట్యూమ్ డిజైనర్ - తోట విజయ్ భాస్కర్
ఫైట్స్ - స్టంట్ జాషువా
ప్రొడక్షన్ కంట్రోలర్స్ - ఎమ్. కృష్ణం రాజు (గోపి), మత్తపాటి షణ్ముఖ రావ్
పి.ఆర్.ఓ - ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైనర్ - వర్కింగ్ టైటిల్ (శివ కిరణ్)
నిర్మాతలు - వంశీ, ప్రమోద్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - మేర్లపాక గాంధి

 Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved