pizza
Rana's No 1 Yaari Breaks Into No 1 Spot
నెం 1 యారి షో ఇప్పుడు తెలుగులో నెం 1 షో
You are at idlebrain.com > news today >
Follow Us

30 August 2017
Hyderabad

Handsome hunk Daggubati Rana is proving to be No 1 both on big screen and small screen. While his success streak on big screen continued with Nene Raju Nene Mantri declared as blockbuster, on small screen too Rana's chat show No 1 Yaari With Rana recorded high TRPs of 10.3 to become the most watched show in AP and Telangana states. From first episode till date, Rana made the show energetic and engaging with his lovely hosting style. Congratulations to Rana and No 1 Yaari.

నెం 1 యారి షో ఇప్పుడు తెలుగులో నెం 1 షో.

స్టార్ హీరో దగ్గుబాటి రానా గారు హోస్ట్ గా చేస్తున్న నెం 1 యారి షో ఇప్పుడు తెలుగులోనే నెం 1 షో గా నిలిచింది. ఈ మధ్య మన తెలుగులో బాలీవుడ్ తరహాలో స్టార్స్ హోస్ట్ చేస్తున్నారు కాని స్టార్ హీరోలు హోస్ట్ గా చేసినంత మాత్రాన ఆ షో నెం 1 గా నిలవదు, అందులో ప్రేక్షకులను ఆకట్టుకునే చక్కని కంటెంట్ ఉంటే తప్ప. రానా గారికి అతిధులతో ఉన్న సాన్నిహిత్యం, వారితో వేసే ఛలోక్తులు, ఆత్మీయ సంభాషణలతో ఈ షో అత్యధికంగా 10.3 టి.ఆర్.పి రేటింగ్స్ తో ఎదురులేకుండా దూసుకుపోతున్నది. ఇప్పటి వరకు తొమ్మిది ఎపిసోడ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకుని నందమూరి బాలకృష్ణ గారితో మరో ఎపిసోడ్ ఎంతో ఎంటర్టైన్మెంట్ తో ముందుకు రాబోతున్నది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved