pizza
Ravi Teja to introduce another new director Chakri
మరొ నూతన దర్శకుడిని పరిచయం చేస్తున్న రవితేజ
You are at idlebrain.com > news today >
Follow Us

02 December 2015
Hyderabad

న్యూ టాలెంట్ ని ప్రోత్సహించటంలో ముందుంటాడు మాస్ మహరాజ్ రవితేజ. ప్రస్తుతం టాలివుడ్ లొ అగ్రపధం లో కొనసాగుతున్న బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, బాబీ, శ్రీను వైట్ల, గోపిచంద్ మలినేని వంటి అనేకమంది దర్శకులు తమ కెరీర్ రవితెజ చిత్రం తోనె ఆరంభించారు. ఒక విధంగ ఆయనది లక్కి హాండ్ అన్నమాట.అదె కోవ లొ మరొ నూతన దర్శకుణ్ని చిత్ర సీమకి పరిచయం చేస్తున్నరు రవితేజ. బలుపు పవర్ వంటి విజయవంతమైన చిత్రాలకి పని చేసిన చక్రి ని దర్శకుడి గా పరిచయం చేస్తున్నారు రవితేజ. చక్రి చెప్పిన కధ రవితేజ ని బాగ ఆకట్టుకొవడంతో వెంటనే ఈ చిత్రానికి పచ్చ జెండా ఊపారు మాస్ మహరాజ్.ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలొనె వెల్లడి కానుట్లు తెలుస్తుంది

ప్రస్తుతం రవితేజ నటించిన బెంగాల్ టైగర్ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 10 న విడుదల అవుతుంది



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved