pizza
Remo gets U certificate. gearing up for Nov 25th release
నవంబర్ 25 న `రెమో' రిలీజ్‌ . సెన్సార్ పూర్తి
You are at idlebrain.com > news today >
Follow Us

18 November 2016
Hyderaba
d

Siva Karthikeyan and Keerthy Suresh starrer REMO is going to have its Telugu release on November 25th. The movie has completed its censor formalities and it has received a clean U from the board.

Youth sensation Anirudh Ravichander is scoring the music for this film & Dil Raju is releasing the film in Telugu. The movie has already turned out to be a huge success in Tamil Nadu, with a revenue of over 60 Crores and the producers are confident about repeating the same magic for the Telugu markets as well.

Siva Karthikeyan has established himself as a leading hero in the Tamil market over the years and with Remo, he is now hoping to earn the affection of Telugu movie lovers as well. The renowned PC Sreeram has handled the cinematography for the film. Bakkiyaraj Kannan is the director of 'Remo'.

నవంబర్ 25 న `రెమో' రిలీజ్‌ . సెన్సార్ పూర్తి

శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్ జంట‌గా , బ‌క్కియ రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లవ్ ఎంట‌ర్‌టైన‌ర్ `రెమో`. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ను నవంబర్ 25 న భారీ స్థాయి లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U సర్టిఫికెట్ లభించింది. తమిళం లో 60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడతారు అని చిత్ర బృందం ఆశిస్తోంది.

దిల్ రాజు మాట్లాడుతూ - ``హీరో శివ‌కార్తికేయ‌న్ రెమో సినిమాలో మూడు వేరియేష‌న్స్‌లో అద్భుతంగా యాక్ట్ చేశాడు. పి.సి.శ్రీరాంగారి సినిమాటోగ్ర‌ఫీ, అనిరుధ్ సంగీతం సినిమాకు మ‌రింత స‌పోర్ట్ చేశాయి. రెమో ష్యూర్ షాట్ హిట్ మూవీ అవుతుంది. రెమో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అవుతున్న శివ‌కార్తికేయ‌న్‌కు అభినంద‌న‌లు. ఈ చిత్రాన్ని నవంబర్ 25 న విడుదల చేస్తున్నాం `` అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved