pizza
Roshagadu first look
"రోషగాడు" గా విజయ్ ఆంథోని
You are at idlebrain.com > news today >
Follow Us

1 August 2018
Hyderabad

Vijay Antony is known for dog realistic characters in different genre films. The actor who is starring in family oriented and content based films is coming up with a full fledged entertainer. His upcoming film titled Thimiru Pudichchavan in Tamil is coming in Telugu as Roshagadu.

The film's first look motion poster will be releasing at 5PM on August 1st. So far Vijay Antony won appreciations for doing content rich films. But for the first time he is coming up with a full fledged commercial entertainer. The title indeed is another big asset for a commercial entertainer.

Nivetha Pethuraj of Mental Madhilo fame is leading lady in the film, wherein Deena will be seen in a crucial role. Vijay Antony is scoring music for the film produced by Fatima Vijay Antony under Vijay Antony Film Corporation Private Limited. Story and direction are by Ganeshaa, while dialogues and songs are by Bhashyasree.

"రోషగాడు" గా విజయ్ ఆంథోని

వైవిధ్యమైన కధా చిత్రాలకు, రియలస్టిక్ క్యారక్టరైజేషన్స్ కు కేరాఫ్ అడ్రస్ విజయ్ ఆంథోని. ప్యామిలీ ఓరియెంటెడ్ కంటెంట్ బేస్ట్ సినిమాలు చెస్తూ వస్తొన్న ఈ హీరో ఇప్పుడు రోషగాడు గా ఊర మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళ్ లో తిమిరపుడిచవాన్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు తెలుగులో రోషగాడు అన్న టైటిల్ ను ఎనౌన్స్ చేశారు. ఆగస్ట్ 1 సాయంత్రం 5గం.లకు ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చెయనున్నారు.కేరీర్ ప్రారంభం నుంచి విజయ్ ఆంథోని చేసిన సినిమాలు కథా బలమున్న చిత్రాలుగా ప్రశంసలను పొందాయి. అలాంటిది తొలిసారి పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా , అంతే కమర్షియల్ టైటిల్ తో వస్తొన్న రోషగాడు తో విజయ్ ఆంథోని ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

నివేథా పేతురాజ్ (మెంటల్ మదిలో ఫేం) హీరోయిన్ గా , దీనా ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు-పాటలు: భాష్య శ్రీ

సంగీతం: విజయ్ ఆంథోని నిర్మాణం:విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ , నిర్మాత :ఫాతిమా విజయ్ ఆంటోని. కథ-దర్శకత్వం గణేష ,

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved