pizza
Sai Kumar donates ₹500,004 to CCC
సి సి సి కి హీరో సాయికుమార్ 500004 రూపాయలు విరాళం డబ్బింగ్ యూనియన్ కు మరో రెండు లక్షల ఎనిమిది రూపాయలు విరాళం
You are at idlebrain.com > news today >
Follow Us

08 April 2020
Hyderabad



 

మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం కు హీరో సాయికుమార్ మరియు తనయుడు హీరో ఆది కలిసి ఐదు లక్షల నాలుగు రూపాయలను సినీ కార్మికుల సంక్షేమం కోసం విరాళంగా ఆర్ టి జి ఎస్ ద్వారా బుధవారం ఉదయం సీసీసీ కి పంపించారు. అలాగే డబ్బింగ్ యూనియన్ అసోసియేషన్ కూడా సాయికుమార్ తనవంతుగా ఒక లక్ష ఎనిమిది రూపాయలు సాయికుమార్ సోదరుడు రవిశంకర్ ఒక లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved