pizza
Kalatapaswi K Viswanath Compliments Rajiv Menon's 'Sarvam Thaala Mayam' Releasing On March 8th
కళాతపస్వి కె విశ్వనాథ్ ప్రశంసలు అందుకున్న రాజీవ్ మీనన్ 'సర్వం తాళ మయం' మార్చ్ 8 విడుదల
You are at idlebrain.com > news today >
Follow Us

6 March 2019
Hyderabad

Kalatapaswi K.Viswanath who delivered timeless musical classics Sankarabharanam, Sagara Sangamam, has watched 'SarvamThaalaMayam' and showered praises on the film.

He said, " After a long time I watched a great film based on music. Rajiv Menon has brilliantly made it. Along with heart touching emotions he also gave a very good message with this film. God bless him for his honest approach in making this film." Viswanath became emotional and hugged Rajiv Menon after watching the film.

Popular Directors Chandrasekhar Yeleti, Mahanati Director NagAshwin, Yatra Director Mahi V Raghav watched the film and lauded Rajiv Menon's efforts in delivering such a feel good honest film. AR Rahman's music is the soul of the film. Rajiv Menon siad that 'SarvamThaalaMayam' will release in all multiplexes of two Telugu states on March 8th.

Along with GV Prakash and Aprna Balamurali who is seen as lead pair, Nedumudi Venu, Vineeth, Divya Darshini played other important roles.

Music : AR Rahman, Cinematography : Ravi Yadav, Art : CS Anandan, Lyrics : Rakendu Mouli, Dialogues : Ghantasala Ratnakumar, Stunts : Dinesh Subbarayan, Editing : Anthony

Produced by : Latha
Stroy, Screenplay, Direction : Rajiv Menon

కళాతపస్వి కె విశ్వనాథ్ ప్రశంసలు అందుకున్న రాజీవ్ మీనన్ 'సర్వం తాళ మయం' మార్చ్ 8 విడుదల

శంకరాభరణం, సాగర సంగమం వంటి అద్భుత సంగీత భరిత చిత్రాలను అందించిన కళాతపస్వి కె. విశ్వనాథ్ రాజీవ్ మీనన్ రూపొందించిన 'సర్వం తాళ మయం' చిత్రాన్ని చూసి, "చాలా కాలం తర్వాత ఒక గొప్ప సంగీత భరిత చిత్రాన్ని చూశాను. రాజీవ్ మీనన్ ఈ చిత్రాన్ని చాలా బాగా తీశారు. ఆద్యంతం హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ఈ చిత్రాన్ని రూపొందించి, ఒక మంచి సందేశాన్ని కూడా అందించిన రాజీవ్ మీనన్ కి నా ఆశీర్వాదాలు." అని అభినందించి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.

అలాగే ప్రముఖ దర్శకులు చంద్రశేఖర్ యేలేటి, మహానటి దర్శకులు నాగ అశ్విన్, యాత్ర దర్శకులు మహి వీ రాఘవ్ ఈ చిత్రాన్ని చూసి రాజీవ్ మీనన్ ని ఎంతగానో ప్రశంసించారు. ఏ ఆర్ రహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రాణం. మార్చ్ 8 న రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం అన్ని మల్టి ప్లెక్స్ ధియేటర్లలోనూ విడుదల చేస్తున్నట్టు దర్శక నిర్మాత రాజీవ్ మీనన్ చెప్పారు.

జి వి ప్రకాష్, అపర్ణ బాలమురళి హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రంలో నేడుముడి వేణు, వినీత్, దివ్య దర్శిని ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి,

సంగీతం : ఏ ఆర్ రహమాన్, సినిమాటోగ్రఫీ : రవి యాదవ్, ఆర్ట్ : సి ఎస్ ఆనందన్, లిరిక్స్ : రాకెందు మౌళి, డైలాగ్స్ : ఘంటసాల రత్న కుమార్, ఏక్షన్ : దినేష్ సుబ్బరాయ యన్, ఎడిటింగ్ : అంతోని
నిర్మాత : లత
కథ, కథనం, దర్శకత్వం : రాజీవ్ మీనన్.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved