pizza
#NC15 & Chandoo Mondeti & Mythri Movie Makers Combo Film Titled "Savyasaachi"
నాగచైతన్య-మైత్రీ మూవీ మేకర్స్-చందు మొండేటి కాంబినేషన్ లో "సవ్యసాచి"
You are at idlebrain.com > news today >
Follow Us

16 August 2017
Hyderabad

Naga Chaitanya #NC15, Mythri Movie Makers Production No 4 Titled Savyasaachi In Chandoo Mondeti Direction

Akkineni Naga Chaitanya's new film #NC15 is titled Savyasaachi. The action flick with high budgeted technicalities will be produced by prestigious banner Mythri Movie Makers as Production No 4.

"Savyasaachi is an intriguing title suits aptly to protagonist character in the film scripted superbly by Chandoo Mondeti. After sensational hit Premam, the combination of Chandoo and Naga Chaitanya is getting repeated. This is an excellent story packed with high voltage action entertainment. Audience will be left stunned and Savyasaachi will enhance the respect of our banner. While shooting is likely to begin in September, more details regarding the film will be announced soon," said Mythri Movie Makers.

నాగచైతన్య-మైత్రీ మూవీ మేకర్స్-చందు మొండేటి కాంబినేషన్ లో "సవ్యసాచి"

అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.4కు "సవ్యసాచి" అనే టైటిల్ ను నిర్ణయించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ ప్రీలుక్ పోస్టర్ మరియు టైటిల్ ను నేడు విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. "చందు మొండేటి రాసిన సూపర్బ్ హీరో క్యారెక్టరైజేషన్ కు "సవ్యసాచి" అనేది యాప్ట్ టైటిల్. "ప్రేమమ్" లాంటి సెన్సేషనల్ హిట్ అనంతరం అక్కినేని నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో మంచి అంచనాలున్నాయి.హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా "సవ్యసాచి" తెరకెక్కనుంది. ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచే స్థాయిలో సినిమా ఉంటుంది. సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవనున్న సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం" అన్నారు.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved