20 March 2019
Hyderabad
Six girls. Six love stories. The love stories have a commonality: It's the same guy in all of them! What kind of a person is he who is in love with six girls? Is he good or bad? Why do the girls want only him? If you want to know the answers to these questions, you got to watch the soon-to-be-released 'Seven', says writer-producer Ramesh Varma.
Starring Havish as the hero, the romantic thriller is directed by Nizar Shafi. Ramesh Varma is producing it on Kiran Studios.
This Telugu-Tamil film also features Regina Cassandra, Nandita Sweta, Anisha Ambrose, Aditi Arya, Pujitha Ponnada and Tridha Choudhary in key roles. Rahman and Sunkara Lakshmi will be seen in other prominent roles.
The production works were wrapped up recently. Post-production works are on. The first single from the movie will be out in the fourth week of April.
Talking about his product, Ramesh Varma says, "This is a romantic thriller drama. The film has come out really well. The screenplay is quite novel. The twists will be beyond the imagination of the audience. All the twists will amaze the audience. There is an emotional love story behind each twist. The first single has been shot on Havish and Regina. The plan is to release the movie in May."
Other cast members:
P Srinivasa Rao, Rama Raju, Edida Sriram, Vidyullekha Raman, 'Jabardasth' Venu, Dhanraj, Sathya, 'Josh' Ravi, Sudarshan, Praveen, Basha, Sandeep, Alka Rathod, JL Srinivas and others.
Crew members:
Stills: Seenu, PRO: 'Beyond Media' (Naidu-Phani), DI: Leged Studio, Colourist: Ranga, VFX: Prasad Group, Chief Co-Ordinator: Venu Pillai, Co-Director: Jagannadh MR (Ramesh), Art Director: Gandhi, Lyrics: Srimani, Pullagam Chinnarayana, Subham Vishwanath, Choreography: Satish, Vijay, Dialogues: GR Maharshi, Stunts: Venkat Mahesh, Editor: Praveen KL, Music Director: Chaitan Bharadwaj, Co-Producer: Kiran K Talaseela (New York), Executive Producer: Ramakrishna, Story-Screenplay writer, Producer: Ramesh Varma, Cinematography-Direction: Nizar Shafi.
షూటింగ్ పూర్తి చేసుకున్న 'సెవెన్'
ఆరుగురు అమ్మాయిలు... ఆరు ప్రేమకథలు! ప్రతి ప్రేమ కథలోనూ అబ్బాయి ఒక్కడే! ఆరుగురు అమ్మాయిలను ఒకేసారి ప్రేమిస్తున్న అతడు మంచోడా? చెడ్డోడా? ప్రతి అమ్మాయి అతడే కావాలని ఎందుకు కోరుకుంటోంది? అనే విషయాలు మా సినిమా చూసి తెలుసుకోమంటున్నారు రమేష్ వర్మ. ఆయన కథ అందించడంతో పాటు నిర్మించిన సినిమా 'సెవెన్' (7).
హవీష్ కథానాయకుడిగా నిజార్ షఫీ దర్శకత్వంలో కిరణ్ స్టూడియోస్ పతాకంపై రమేష్ వర్మ ప్రొడక్షన్‌లో రమేష్ వర్మ నిర్మించిన డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ 'సెవెన్'. రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ కథానాయికలు. రహమాన్, సుంకర లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ నాలుగో వారంలో సినిమాలో తొలి పాటను విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా రమేష్ వర్మ మాట్లాడుతూ "ఇదొక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిల్మ్. సినిమా బాగా వచ్చింది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. ప్రేక్షకుల ఊహలకు అందని మలుపులతో కథనం సాగుతుంది. సినిమాలో వచ్చే ప్రతి ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ప్రతి ట్విస్ట్ వెనుక కథలో భాగంగా ఎమోషనల్ లవ్ స్టోరీ ఉంటుంది. ఏప్రిల్ నాలుగో వారంలో హవీష్, రెజీనాపై తెరకెక్కించిన తొలి పాటను విడుదల చేస్తున్నాం. మేలో సినిమాను విడుదల చేస్తాం" అన్నారు.
సినిమాలో తారాగణం:
పి. శ్రీనివాసరావు, రామరాజు, ఏడిద శ్రీరామ్, విద్యులేఖ రామన్, 'జబర్దస్త్' వేణు, ధనరాజ్, సత్య, 'జోష్' రవి, సుదర్శన్, ప్రవీణ్, బాషా, సందీప్, అల్కా రాథోర్, జె.ఎల్. శ్రీనివాస్ తదితరులు.
సినిమా సాంకేతిక వర్గం:
స్టిల్స్: శీను, పీఆర్వో: 'బియాండ్ మీడియా' నాయుడు-ఫణి, డీఐ: లెజెండ్ స్టూడియో, కలరిస్ట్ రంగ, వి.ఎఫ్.ఎక్స్: ప్రసాద్ గ్రూప్, చీఫ్ కో-డైరెక్టర్: వేణు పిళ్ళై, కో-డైరెక్టర్: జగన్నాథ్ ఎం.ఆర్(రమేష్), ఆర్ట్ డైరెక్టర్: గాంధీ, లిరిక్స్: శ్రీమణి, పులగం చిన్నరాయణ, శుభం విశ్వనాధ్, కొరియోగ్రఫీ: సతీష్, విజయ్, డైలాగ్స్: జీఆర్ మహర్షి, స్టంట్స్: వెంకట్ మహేష్, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్, మ్యూజిక్ డైరెక్టర్: చైతన్ భరద్వాజ్, కో-ప్రొడ్యూసర్: కిరణ్ కె. తలశిల (న్యూయార్క్), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామకృష్ణ, స్టోరీ-స్క్రీన్ ప్లే, ప్రొడ్యూసర్: రమేష్ వర్మ, సినిమాటోగ్రఫీ - దర్శకత్వం నిజార్ షఫీ.