pizza
SHAH RUKH KHAN PAIRS UP WITH SON ARYAN TO VOICE FOR DISNEY’S LIVE ACTION – THE LION KING IN HINDI
The King of Bollywood will voice for The King of the Jungle – Lion Mufasa
Aryan Khan to voice for Mufasa’s son and the lead character – Simba
You are at idlebrain.com > news today >
Follow Us

17 June 2019
Hyderabad

After having conquered hearts with ‘The Jungle Book’ in 2016, Disney is all set to present its legendary franchise and crown jewel- the live action version of ‘The Lion King’ – with ground-breaking technology that re-imagines the greatest story ever told. And who better to bring alive the magnificence of the film in Hindi than the King of Bollywood himself – Shah Rukh Khan; who pairs up with son – Aryan Khan to voice for King Mufasa and his son Simba respectively.

“The Lion King is that one movie that my entire family loves the most and it holds a very special place in our hearts. As a father, I can totally relate with Mufasa and the endearing relationship he shares with his son – Simba. The legacy of Lion King is timeless; and being a part of this iconic re-imagining with my son Aryan makes it extra special for me. We are most excited that AbRam is going to watch this” said actor Shah Rukh Khan.

“The Lion King is a classic that epitomizes Disney’s prowess of bringing heartwarming stories that are timeless and transcendgenerations. Now with the re-imagined version, our aim is to reach out to a wider audience; introducing the tale about a pride of lions to a whole new generation of audiences while forging a deeper connect with existing fans. We cannot imagine having a better voice cast than Shah Rukh Khan and his son Aryan to bring the characters of Mufasa and Simba to life in Hindi” said Bikram Duggal, Head - Studio Entertainment, Disney India.

Directed by ‘Iron Man’ and ‘The Jungle Book’ fame director, Jon Favreau, Disney’s The Lion King is one of the most-anticipated films of recent times. Etched forever as a pop culture classic, the animated version is known for its strong and emotional storytelling and memorable characters. And now the heroic coming-of-agejourney will make it to the large canvas with a pioneering and game changing photo-real animation technology, using cutting-edge tools to make the musical drama come alive on the big screen.

Disney’s The Lion King releases on 19th July 2019 in English, Hindi, Tamil and Telugu

ల‌య‌న్ కింగ్ కి డ‌బ్బింగ్ చెప్పిన సూప‌ర్ స్టార్ షారుక్ ఖాన్, త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్

క్రూర మృగాలు మనషుల వలే మాట్లాడతాయి, మిగతా మృగాలతో స్నేహం చేస్తాయి, కలిసిమెలిసి జీవిస్తాయి. ఏదయినా జంతువు కనిపిస్తే వేటాడే తినేసే రారాజు సింహం తన రాజ్యం లో ఉన్న జంతువులను కాపాడుతూవుంటుంది. ఇది అంతా డిస్ని వాళ్లు తయారు చేసిన లయన్ కింగ్ అనే సినిమా కథ. డిస్నీ కామిక్ పుస్తకాల్లో పుట్టిన ఈ సింహం పేరు సింబ, సింబ నే లయన్ కింగ్ కథ కి హీరో, అలానే సింబ తో పాటు టిమోన్ అనే ముంగిస పుంబా అనే అడివి పంది లయన్ కింగ్ కథ లో ముఖ్య పత్రాలు. కార్టూన్ నెట్వర్క్ లో కామిక్ సీరియల్ గా మొదలైన లయన్ కింగ్ ని ఆ తరువాత డిస్నీ వారు 2డి ఆనిమేటెడ్ సినిమా గా 90లో విడుదల చేసారు. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ని ఇప్పుడు 3డి ఆనిమేటెడ్ టెక్నాలజీ తో, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి లయన్ కింగ్ ఫాన్స్ కి, కామిక్ అభిమానులకి సరి కొత్త అనుభూతుని ఇచ్చేందుకు మరో మారు డిస్నీ వారు ప్రయత్నిస్తున్నారు. అందలో భాగం గానే లయన్ కింగ్ కొత్త హంగులతో 3డి ఆనిమేటెడ్ సినిమా గా జులై 19న విడుదల అవుతుంది. ఇప్పుడు ఈ విజువ‌ల్ వండ‌ర్ కి షారుఖ్ ఖాన్ గాత్ర ధానం చేశాడు. ల‌య‌న్ కింగ్ లో కీల‌క పాత్రైన ముసాఫాకు షారుక్ డ‌బ్బింగ్ చెప్పారు, ఇక ముసాఫా త‌న‌యుడు సినిమాకు హీరో పాత్రైన సింబాకు షారుక్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ డ‌బ్బింగ్ చెప్ప‌డం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ముఖ్య భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే, మార్వేల్ - డిస్నీ సంయుక్తంగా నిర్మించి విడుదల చేసిన అవెంజర్స్ ఎండ్ గేమ్ బ్లాక్బస్టర్ గా నిలిచింది. ఆ వెంటనే అల్లాద్దీన్ రూపం లో మరో మారు డిస్నీ వారు వరల్డ్ మూవీ లవర్స్ ని అలరించారు. ఇప్పుడు లయన్ కింగ్ రూపం లో మరో హిట్ తమ అకౌంట్ లో పడనుంది అని డిస్నీ ఇండియా బృందం ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు లో కూడా లయన్ కింగ్ భారీ స్థాయిలో విడుదల కి రెడీ అవుతుంది.



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved