pizza
Sivalingapuram release on 21 February
ఈ నెల 21న వస్తున్న " శివలింగాపురం"
You are at idlebrain.com > news today >
Follow Us

11 February 2020
Hyderabad

అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో రావూరి వెంకట స్వామి నిర్మించిన చిత్రం " శివలింగాపురం". Rk సురేష్,మధుబాల జంటగా డీస్. రావు,బేబీ హర్షిత మొ ముక్ష్య తారాగణం తో కుటుంబ సమేతంగా చూడదగ్గ భక్తిరస చిత్రం. శివలింగాపురం అనే గ్రామంలో అత్యంత మహిమగల శివలింగం దొంగిలించబడుతుంది. అత్యంత ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి శివలింగాన్ని ఆ విద్రోహుల చెర నుండి ఎలా రక్షించాడు అనే అంశం పై దర్శకుడు తోట కృష్ణ అద్భుతంగా తెరకెక్కించారని , సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని తెలుగు , తమిల్ , కన్నడ , మలయాళ భాషల్లో మహా శివరాత్రి పర్వదినాన ఈ నెల 21న విడుదల చేస్తున్నామని నిర్మాత రావూరి వెంకట స్వామి ఒక ప్రకటన లో తెలిపారు.

సంగీత: ఘన శ్యామ్.
ఎడిటింగ్: మేనగ శ్రీను.
ఫైట్స్: బి. కృష్ణంరాజు.
మాటలు: చరణ్.
కధ:విడదల.
పాటలు:టంగుటూరి రాందాస్.
ఆర్ట్:బి.గిరీష్ బాబు.
స్క్రీన్ ప్లే, దర్శకత్వం.తోట కృష్ణ.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved