pizza
A true hero! Sonu Sood installs mobile tower in Haryana village for students
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనుసూద్ !
You are at idlebrain.com > news today >
 
Follow Us

03 October -2020
Hyderabad

Actor Sonu Sood along with his friend helped the students of Haryana's Morni village who were struggling to access online classes. The duo with the help of Indus Towers and Airtel, installed a mobile tower in the village to enable uninterrupted connectivity. "Children are future of our nation and they deserve an equal chance to a better future," Sood said.

Earlier her had distributing smartphones to the students of a government school in Chandigarh.

The situation came to light after a video on social media showed a child from Dapana village, Morni sitting on a tree branch to catch mobile signals to help other children to complete their homework. Both Sonu Sood and Karan Gilhotra were tagged on Twitter which caught their attention.

Commenting on the initiative, Sonu Sood, Bollywood actor and humanitarian was quoted saying, “Children are the future of our nation and they deserve an equal chance to a better future. I believe such challenges should never stop anyone from reaching their full potential. It is my honour to help set up a mobile tower in the remote village to help these kids access online classes. They no longer have to climb trees to catch mobile signals.”

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన నాటి నుంచి బాధితులు, పేదలకు సహాయం చేస్తూ తన మంచి మనసును చాటుకుంటున్న నటుడు సోనుసూద్‌ మరోసారి ఉదారతను ప్రదర్శించారు. హర్యానా లోని మొర్ని గ్రామంలో ఒక చిన్న పిల్లవాడు ఆన్ లైన్ క్లాసెస్ కోసం మొబైల్ ఉపయోగించాల్సి వచ్చింది. అయితే ఆ గ్రామంలో మొబైల్ నెట్వర్క్ లేనందున ఆ అబ్బాయి చెట్టు పైకి ఎక్కి ఆన్ క్లాసిస్ వింటున్నాడు. చెట్టు ఎక్కితే గాని నెట్ వర్క్ రాని పరిస్థితి.

అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ అబ్బాయి వార్తను ట్విట్టర్ ద్వారా సోనుసూద్ కు తెలియజేసారు. విషయం తెలుసుకున్న సోనుసూద్ వెంటనే ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి ఎయిర్ టెల్ టవర్ ను అక్కడ స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఆ గ్రామంలో నెట్ వర్క్ సమస్య లేదు. స్టూడెంట్స్ కోసం సోనుసూద్ చేసిన ఈ పనికి ఆ గ్రామ ప్రజలు, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.

 

 


 


 

 

 

 


 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved