pizza
Hero Vijay Deverakonda teams up with director Sukumar. To bebankrolled by young producer Kedar Selagamsetty
విజయ్ దేవరకొండ - సుకుమార్ కాంబినేషన్లో మూవీ అనౌన్స్ చేసిన యువ నిర్మాత కేదార్ సెలగంశెట్టి
You are at idlebrain.com > news today >
 
Follow Us

28 September -2020
Hyderabad

Sensational hero Vijay Deverakonda teams up with creative directorSukumar for an interesting project to be bankrolled by KedarSelagamsetty on Falcon Creations LLP banner. This marks the debut ofKedar as producer and he has lined up many projects in the coming
days.

Marking the birthday of the producer himself, Kedar has made thisannouncement. Speaking on this occasion, producer Kedar said, “It’s aspecial day for me. I personally like Vijay Deverakonda and directorSukumar and to bring them together for a project, is something I willcherish for long. Both Vijay and Sukumar thrive for new content andfreshness. This film will have both their styles.”

The young producer further adds that the film will take off in 2022and will be made as a pan India project. The rest of the details willbe announced in the coming days.

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలోఓ క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది. ఈ సినిమాతో కేదార్ సెలగంశెట్టి అనే యువనిర్మాత ఇండస్ట్రీ కి పరిచయం కాబోతున్నారు.

తన సంస్థ ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఆయన ఈ చిత్రాన్నినిర్మించనున్నారు. సినిమాల మీద ప్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చిన కేదార్భవిష్యత్ లో వరుసగా సినిమాలు చేయబోతున్నారు.అందులో భాగంగా తన మొదటిసినిమాను స్టార్ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ సుకుమార్ లతోచేయబోతున్నట్టు తన పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ : "ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్.నాకుఎంతో ఇష్టమైన వ్యక్తులు విజయ్ దేవరకొండ, సుకుమార్ గార్ల తో నా మొదటిసినిమా అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ సినిమా 2022 లోమొదలు కాబోతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా ఉండబోతుంది.ఈకాంబినేషన్ అనగానే అందరికి చాలా అంచనాలుంటాయి.విజయ్ ,సుకుమార్ లిద్దరూకొత్తదనాన్ని బాగా ఇష్టపడతారు. వాళ్ళ సినిమాలు కుడా అలాగేఉంటాయి.వాళ్ళిద్దరి కలయిక లో వస్తున్న ఈ సినిమా కూడా వాళ్ళ స్టైల్ లోనేఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి మిగతా వివరాలు తర్వాత తెలియజేస్తాం." అనిఅన్నారు.

 

 

 


 

 

 

 


 

 

 

 


 

 


 

 

 

 



   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved