pizza
Teja's next film details
తన నెక్ట్స్ మూవీ గురించి చెప్పిన దర్శకుడు తేజ
You are at idlebrain.com > news today >
Follow Us

15 April 2016
Hyderabad

చిత్రం, నువ్వు నేను, జయం వంటి సూపర్ హిట్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ తేజ ఇప్పుడు సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. ఈ సందర్భంగా వైష్ణవి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై, పడాల సత్యనారాయణ నిర్మాతగా ఓ స్టార్ హీరో, స్టార్ హీరోయిన్ తో సినిమా చేస్తున్నాను. భారీ బడ్జెట్ తో సినిమా ఉంటుంది. ఈ సినిమా వివరాలు త్వరలోనే తెలియజేస్తానని తేజ అన్నారు. అంతే కాకుండా నా నెక్ట్స్ మూవీ రాజశేఖర్ తో చేస్తానని కూడా ఆయన అన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved