pizza
Tremendous response for Maharshi teaser
'సక్సెస్‌లో ఫుల్‌స్టాప్స్‌ ఉండవు... కామాస్‌ మాత్రమే ఉంటాయి..'
సూపర్‌స్టార్‌ మహేష్‌ 'మహర్షి' టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌
You are at idlebrain.com > news today >
Follow Us

6 April 2019
Hyderabad

Success is not a Destination.. Success is a Journey..

Superstar Mahesh's 'Maharshi' Teaser Garners Tremendous Response

Superstar Mahesh's latest film 'Maharshi' in Superhit Films Director Vamshi Paidipally's Direction is gearing up for its release worldwide on May 9th. This big budgeted film which is being made with rich technical values is Produced by Sri Venkateswara Creations, Vyjayanthi Movies, PVP Cinema. Pooja Hegde will be seen as Mahesh's pair in the film while Allari Naresh is doing a crucial role. Team released the teaser of 'Maharshi' on the eve of Ugadi on Saturday. Superstar Mahesh looks super stylish in the teaser. Along with class touch where Superstar looks dapper in his suite, Teaser also offers mass elements with power packed action cuts along with subtle yet powerful dialogues. The dialogues uttered by Superstar Mahesh in the teaser, 'Success lo Full-stops undavu...commas matrame vuntaayi..' 'Success is not a Destination..Success is a Journey', 'Naako Problem undi sir, Evaraina odipotaav ante.. gelichi chupinchadam naaku alavatu..' have impressed the audience and fans alike. Devi Sri Prasad's background score is rich and elevates the teaser further. The first single 'Choti Choti Baatein' from the film which was released recently ahs already been a chartbuster.

Devi Sri Prasad is composing the music while KU Mohanan is handling the cinematography for this super movie. Other principal crew involves Hari, Solmon, Sunil Babu, KL Praveen, Raju Sundaram, Sri Mani, Ram - Lakshman.

Directed by Vamshi Paidipally

'సక్సెస్‌లో ఫుల్‌స్టాప్స్‌ ఉండవు... కామాస్‌ మాత్రమే ఉంటాయి..'
సూపర్‌స్టార్‌ మహేష్‌ 'మహర్షి' టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా.. సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం 'మహర్షి'. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఉగాది కానుకగా శనివారం విడుదల చేశారు. ఈ టీజర్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌ స్టైలిష్‌ క్లాస్‌ లుక్‌తో కనిపిస్తూనే.. యాక్షన్‌ సీక్వెన్స్‌లలో మాస్‌ ఆడియన్స్‌ని కూడా అలరించే విధంగా పెర్‌ఫార్మ్‌ చేశారు. 'సక్సెస్‌లో ఫుల్‌స్టాప్స్‌ ఉండవు... కామాస్‌ మాత్రమే ఉంటాయి', 'సక్సెస్‌ నాట్‌ ఎ డెస్టినేషన్‌. సక్సెస్‌ ఈజ్‌ ఎ జర్నీ', 'నాకో ప్రాబ్లమ్‌ ఉంది సర్‌.. ఎవరైనా నువ్వు ఓడిపోతావ్‌ అంటే... గెలిచి చూపించడం నాకు అలవాటు' అంటూ సూపర్‌స్టార్‌ మహేష్‌ చెప్పే డైలాగ్స్‌ ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ చాలా రిచ్‌గా ఉంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ 'ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి యాదే..'కి శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సూపర్‌ మూవీకి కె.యు.మోహనన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్‌, సునీల్‌బాబు, కె.ఎల్‌.ప్రవీణ్‌, రాజు సుందరం, శ్రీమణి, రామ్‌-లక్ష్మణ్‌ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం. దర్శకత్వం: వంశీ పైడిపల్లి.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved