pizza
Nani, Shiva Nirvana, Shine Screens Tuck Jagadish To Release On 16th April 2021..
ఏప్రిల్ 16న విడుద‌ల‌వుతున్న నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ‌, షైన్‌స్క్రీన్స్ ల `ట‌క్ జ‌గ‌దీష్`
You are at idlebrain.com > news today >
 
Follow Us

8 January -2021
Hyderabad

KKGKGF: Chapter 1 was a huge hit, are you expecting KGF: Chapter 2 to break all records?

Tuck Jagadish starring Natural Star Nani is one of the most awaited films in 2021. The successful combination of Nani and Shiva Nirvana afterNinnu Kori is back with the film which is billed to be awholesome Family entertainer with adequate commercial elements.

The film’s first look poster was released for Christmas got overwhelming response. Nani was seen in a class yet intense avatar in the poster and now the makers disclosed release date of the film with a brand new poster.

Tuck Jagadish will hit the screens on April 16th on Ugadi. It is known that, the Telugu New Year will be on April 13th and after three days there will be another celebration in form of Tuck Jagadish’s arrival to theatres..

Ritu Varma and Aishwarya Rajesh are playing female lead roles in the movie.

The 26th film of Nani is produced jointly by Sahu Garapati and Harish Peddi under Shine Screens Banner.

Music sensation S Thaman scores music while Prasad Murella handles the cinematography.

Cast: Nani, Ritu Varma, Aishwarya Rajesh, Nasser, jagapathi babu, Rao ramesh, Naresh, Daniel Balaji, Tiruveer, Rohini, Devadarsini, Praveen and others.

Crew:
Written& Directed by: Shiva Nirvana
Producers: Sahu Garapati and Harish Peddi
Music Director: S Thaman
Cinematography: Prasad Murella
Editor: Prawin Pudi
Art: Sahi Suresh
Fights: Venkat
Executive Producer: S.Venkatarathnam (Venkat)
Co-Director: Laxman Musuluri
PRO: Vamshi-Shekar
Publicity Designer: Siva Kiran (Working Title)
Costume Designer: Neeraja Kona

 

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన `టక్ జగదీష్` 2021లో ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటి. 'నిన్నుకోరి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది.

క్రిస్మ‌స్ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన `ట‌క్ జ‌గ‌దీష్ ఫ‌స్ట్‌లుక్‌`కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. లేటెస్ట్‌గా ఈ మూవీ విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తూ నానిని ఇంత‌కు ముందెన్న‌డు చూడ‌నంత క్లాస్‌లుక్‌తో స‌రికొత్త పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేశారు మేక‌ర్స్. కుటుంబ సభ్యుల మధ్యలో పెళ్ళికొడుకు గా రెడి అవుతున్న నాని లుక్ ఆకట్టుకుంటుంది.

టక్ జగదీష్ ఏప్రిల్ 16 న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తెలుగు సంవ‌త్స‌రాది అయిన ఉగాది పండగ ఏప్రిల్ 13..పండ‌గ మూడు రోజుల తరువాత టక్ జగదీష్ థియేటర్లకు రావడంతో మ‌ళ్లీ సెల‌బ్రేష‌న్స్ మొద‌లుకానున్నాయి.

రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:
నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, నాజ‌ర్, జ‌గ‌ప‌తి బాబు, రావు ర‌మేష్‌, న‌రేష్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, రోహిణి, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ త‌దిత‌రులు

సాంకేతిక బృందం:
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: శివ నిర్వాణ‌
నిర్మాత‌లు: సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: ప్ర‌సాద్ మూరెళ్ల‌
ఎడిటింగ్‌: ప్ర‌వీణ్ పూడి
ఆర్ట్‌: సాహి సురేష్‌
ఫైట్స్‌: వెంక‌ట్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌. వెంక‌ట‌ర‌త్నం (వెంక‌ట్‌)
కో- డైరెక్ట‌ర్‌: ల‌క్ష్మ‌న్ ముసులూరి,
క్యాస్టూమ్ డిజైన‌ర్‌: నీర‌జ కోన‌,
ప‌బ్లిసిటి డిజైన‌ర్‌: శివ కిర‌ణ్‌(వ‌ర్కింగ్ టైటిల్‌)‌
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

 
   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved