pizza
Vijay Deverakonda creates new record on Insta with 1 Cr Followers.
కోటీ మంది ఫాలోవర్స్ తో కొత్త రికార్డు క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ
You are at idlebrain.com > news today >
 
Follow Us

26 December -2020
Hyderabad

Hero Vijay Deverakonda has recorded a big milestone on the popularphoto sharing platform, Instagram having garnered over 10 millionfollowers. This feat makes Vijay the first and only south Indian actor
to be in the eight digit followers elite club.

Vijay is not the regular hero as he posts all uncanny stuff thatconnects well with his fans. From posting pictures of vacation towishing his mother on her birthday to having a good conversation withhis dad, Vijay’s Instagram handle a lot more about the hero’s life.

Each and every picture gets flooded with likes and comments and whynot the followers.

On the professional side, Vijay has two films one each with directorsPuri Jagannadh Shiva Nirvana and Sukumar.

సౌత్ ఇండియన్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరో మైలు రాయినిచేరుకున్నారు.ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా కోటీ మంది ఫాలోవర్స్ దక్కింకుకొనిరికార్డు సృష్టించాడు. సౌత్ ఇండియన్ స్టార్స్ లలో కోటి మంది ఫాలోవర్స్ఉన్న నటుడు విజయ్ ఒక్కడే కావడం విశేషం. ఈ అరుదైన రికార్డును ఫ్యాన్స్గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ‘‘1 క్రోర్ ఇన్ స్టా రౌడీస్’’ అనేట్యాగ్ తో వరల్డ్ వైడ్ గా సోషల్ మీడియా అంతా ట్రెండింగ్ చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగాచెప్పక్కర్లేదు.తన డిఫరెంట్ అటిట్యూడ్,స్టైల్ తో తనకంటూ సపరేట్ ఫ్యాన్బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు.ఇక సోషల్ మీడియాలో కూడా తనదైన స్టైల్లోక్రియేటివ్ గా పోస్ట్ లు పెడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.అందుకేఇంతమంది విజయ్ కు ఫిదా అయ్యారు.తను ఓ ఫోటో పెట్టినా,వీడియో పెట్టినాలైకులు ,కామెంట్లతో అభిమానులు ప్రేమ కురిపిస్తారు.విజయ్ కూడా 10 మిలియన్ఫాలోవర్స్ పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తోప్యాన్ ఇండియా సినిమా చేస్తున్న రౌడీ స్టార్ ఆ తర్వాత శివనిర్వాణ,సుకుమార్ డైరెక్షన్లలో సినిమాలు చేయనున్నాడు.

 

 


 

 





   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved