pizza
Vijay Deverakonda amazed by a disable girl’s gratitude!
దివ్యాంగురాలు స్వప్నిక పెన్సిల్ ఆర్ట్ కు ఫిదా అయిన విజయ్ దేవరకొండ
You are at idlebrain.com > news today >
 
Follow Us

11 December -2020
Hyderabad

 

During the lockdown, hero Vijay Deverakonda came up with thisinitiative called Middle Class Fund to help the needy. He along withhis team provided ration to people who could not afford and it wasdone with utmost transparency.

One of the many who received help is a disable girl from Srikakulamdistrict of AP. Identified as Swapnika Kovvada, this girl is limbless.Yet that did not deter her spirit and using her mouth, she drew abeautiful art of Vijay Deverakonda. She shared the same on Twitter andposted it to Vijay.

Blown away by this, Vijay tweeted, “Sending you lots of love Swapnika.And taking strength and inspiration from you. Thank you” with ared-heart symbol.

That’s indeed a true gratitude from the girl and Vijay is known torecognise such love and affection.

సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కు యూత్ లో ఉన్న క్రేజ్ గురించిప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడాహీరో అనిపించుకుంటున్నాడు విజయ్.దానికి ఉదాహరణ లాక్ డౌన్ సమయంలో అతనుచేసిన మిడిల్ క్లాస్ ఫండ్ అనే సహాయం.నిత్యావసర సరుకులు కొనడానికిఇబ్బందులు పడిన కొన్ని కుటుంబాలకు విజయ్ సరుకులు ఇప్పించి ఆదుకున్నాడు.

ఆ సాయం పొందిన స్వప్నిక అనే ఓ దివ్యాంగురాలు కృతజ్ణతా భావంగా నోటితోపెన్సిల్ పట్టి విజయ్ బొమ్మ గీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆవీడియా చూసి ఫిదా అయిన విజయ్ రిప్లై ఇస్తూ ‘‘లాట్స్‌ ఆఫ్‌ లవ్‌స్వప్నికా.. నువ్వు మాకు స్ఫూర్తిదాయకం’’ అని ఆమెకు ధన్యవాదాలుతెలిపాడు.స్వప్నిక పోస్ట్ చేసిన వీడియో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్అయింది.అందరూ ఆమెకు హాట్సాఫ్ చెబుతున్నారు.

 

 

 

 






   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved