pizza
Vijay Deverakonda, Kranthi Madhav, Creative Commercials Film Shooting In France
ఫ్రాన్స్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోన్న విజ‌య్‌దేర‌కొండ‌, క్రాంతి మాధ‌వ్, క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్‌ చిత్రం
You are at idlebrain.com > news today >
Follow Us

3 June 2019
Hyderabad

Hero Vijay Deverakonda and director Kranthi Madhav’s film’s shooting has shifted from Hyderabad to France.

This is going to be a lengthy schedule and important episodes involving hero Vijay will be canned in some picturesque locations.

Raashi Khanna, Aishwarya Rajesh and Izabelle De are playing the female lead roles in this romantic entertainer.

Touted to be a triangular love story, Gopi Sundar is composing music for this yet to be title movie.

KA Vallabha is producing the movie under Creative Commercials banner while noted producer KS Rama Rao is presenting it.

Cast: Vijay Deverakonda, Raashi Khanna, Aishwarya Rajesh and Izabelle De

Crew:
Writer & Director: Kranthi Madhav
Presented by: KS Rama Rao
Producer: KA Vallabha
Banner: Creative Commercials
Music: Gopi Sundar
DoP: Jay Kay
Production Design: Sahi Suresh
PRO: Vamsi-Shekar

ఫ్రాన్స్‌లో షూటింగ్ జ‌రుపుకుంటోన్న విజ‌య్‌దేర‌కొండ‌, క్రాంతి మాధ‌వ్, క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్‌ చిత్రం

సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌పై కె.ఎ.వ‌ల్ల‌భ ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం చిత్రీక‌ర‌ణ ఫ్రాన్స్‌లో జరుగుతుంది. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఫ్రాన్స్‌లో లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారు. ఇందులో విజ‌య్‌దేవ‌ర‌కొండ స‌హా ఇత‌ర తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు.

ఈ రొమాంటిక్ ట్ర‌యాంగిల్ ల‌వ్‌ ఎంట‌ర్ టైన‌ర్‌లో రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌,, ఇజాబెల్లె దె హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తున్నారు.

న‌టీన‌టులు:
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌,, ఇజాబెల్లె దె
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: క‌్రాంతి మాధ‌వ్‌
స‌మ‌ర్ప‌ణ‌: కె.ఎస్‌.రామారావు
నిర్మాత‌: కె.ఎ.వ‌ల్ల‌భ‌
బ్యాన‌ర్‌: క‌్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్
మ్యూజిక్‌: గోపీ సుంద‌ర్‌
సినిమాటోగ్ర‌పీ: జేకే
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: సాహి సురేష్‌
పి.ఆర్‌.ఒ: వ‌ంశీ శేఖ‌ర్‌



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved