pizza
Catherine Tresa in Vijay Deverakonda, Kranthi Madhav and Creative Commercials Production No 46
జయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్, క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ సినిమాలో కేథరిన్ తెరిస్సా..!!
You are at idlebrain.com > news today >
Follow Us

3 February, 2019
Hyderabad

Catherine Tresa in Vijay Deverakonda, Kranthi Madhav and Creative Commercials Production No 46

Hero Vijay Deverakonda’s forthcoming film under the direction of Kranthi Madhav is a romantic entertainer.Launched on the eve of Dussehra, the shooting of the film is currently in progress.

This untitled movie has Raashi Khanna, Aishwarya Rajesh and Izabelle De in the female lead roles. And now the fourth heroine is confirmed and she is Catherine Tresa,already she has joined the shooting setsGopi Sundar will composing music for this film while Jay Kay will handling the cinematography. KA Vallabha is the bankrolling the movie under Creative Commercials banner and noted producer KS Rama Rao is presenting it.

Cast: Vijay Deverakonda, Raashi Khanna, Aishwarya Rajesh, Izabelle De, Catherine Tresa

Crew:
Writer & Director: Kranthi Madhav
Presented by: KS Rama Rao
Producer: KA Vallabha
Banner: Creative Commercials
Music: Gopi Sundar
DoP: Jay Kay
Production Design: Sahi Suresh
PRO: VamsiShekar

జయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్, క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ సినిమాలో కేథరిన్ తెరిస్సా..!!

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, ఫీల్ గుడ్ డైరెక్టర్ క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా దసరా సందర్భంగా ప్రారంభం కాగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది..

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా లో రాశిఖన్నా , ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా కథాయికలుగా నటిస్తుండగా మరో హీరోయిన్ గా కేథరిన్ తెరిస్సా ఎంపికైంది..

గోపిసుందర్ సంగీతం సమకూరుస్తుండగా, జే కే సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ప్రముఖ నిర్మాత కె.ఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పతాకంపై కెఏ వల్లభ ఈ సినిమాని నిర్మిస్తున్నారు..

నటీనటులు : విజయ్ దేవరకొండ, రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజబెల్లా, కేథరీన్ తెరిస్సా తదితరులు

సాంకేతిక నిపుణులు :
రచయిత & దర్శకుడు : క్రాంతి మాధవ్
సమర్పణ : కేఎస్ రామా రావు
నిర్మాత: కె.ఎ. వల్లభ
బ్యానర్: క్రియేటివ్ కమర్షియల్స్
సంగీతం: గోపి సుందర్
డిఓపి : జే కే
ప్రొడక్షన్ డిజైన్: సాహి సురేష్
PRO: వంశీ-శేఖర్

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved