pizza
Vijay Deverakonda is third Most Desirable Dude in India
ప్యాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో 3 స్థానం దక్కించుకున్న విజయ్ దేవరకొండ
You are at idlebrain.com > news today >
 
Follow Us

22 August -2020
Hyderabad

Pelli Choopulu and Arjun Reddy were the career turning points of hero Vijay Deverakonda’s career. Not just in the Telugu states, Vijay’s popularity spread across the south India and eventually to the Bollywood which is almost pan-India.

Complementing the popularity, Vijay Deverakonda has now been ranked three in India’s Most Desirable Dudes. Well, that’s hell of an achievement as Vijay is the only Telugu hero in the top ten led by Shahid Kapoor.

For his ultimate swag and the way he carries himself in public and events, Vijay always maintains his cool and his wit adds up to it. His fashion sense is another aspect and he makes a style statement with every outfit he wears.

In all sorts, Vijay is raising the bar among the Tollywood heroes.

Now Vijay is making a pan-India film with Puri Jagannadh and we shall see him touching new boundaries.

ప్యాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో 3 స్థానం దక్కించుకున్న విజయ్ దేవరకొండ

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.యూత్ లో అతనికున్న ఫాలోయింగ్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. తెలుగులోనే కాదు నేషనల్ లెవల్ లో కూడా విజయ్ సత్తా చాటుతున్నాడు.రీసెంట్ గా ఇన్ స్టా గ్రామ్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ దక్కించుకున్న ఫస్ట్ సౌత్ హీరోగా రికార్డు కొట్టిన విజయ్ ఇప్పుడు మరో మైలురాయి అందుకున్నాడు. ఇండియాలోని టాప్ 50 మెస్ట్ డిజైరబుల్ మెన్ ల లిస్ట్ లో విజయ్ ఏకంగా మూడు స్థానం దక్కించుకోవడం విశేషం.మొదటి స్థానంలో షాహిద్ కపూర్,,రెండో స్థానం లో రణ్ వీర్ సింగ్ ఉండగా మిగతా బాలీవుడ్ హీరోలను కిందకు నెట్టి విజయ్ మూడో స్థానం సొంతం చేసుకున్నాడు.

ఇంతకుముందు హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మేన్ గా వరుసగా 2018,2019 సంవత్సరాల్లో నెంబర్ వన్ స్థానం దక్కించుకున్న రౌడీ స్టార్ ఇప్పుడు ప్యాన్ ఇండియా లెవెల్ లో టాప్ 3 ప్లేస్ కైవసం చేసుకోవటం అతని క్రేజ్ కు నిదర్శనం. అతను చేసిన సినిమాలకు ,తన అటిట్యూడ్ కు నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ అవుతున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ చేస్తున్న మూవీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆ సినిమా పై భారీ అంచనాలున్నాయి


   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2020 Idlebrain.com. All rights reserved