pizza

Rana, Sai Pallavi, Venu Udugula’s Virata Parvam Releasing Worldwide In Theatres On July 1st
రానా, సాయి పల్లవి, వేణు ఊడుగుల 'విరాట పర్వం' జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల

You are at idlebrain.com > news today >
Follow Us

06 May 2022
Hyderabad

Handsome hunk Rana Daggubati and Sai Pallavi starrer Virata Parvam is a unique and content driven film where the lead pair will be seen in never seen before roles. The makers came up with release date of the movie. As announced by them, Viarata Parvam will be releasing worldwide in theatres on July 1st.

The announcement poster looks arresting as both Rana and Sai Pallavi appear to be in a hurry, as they run in the forest whilst holding hands. While Rana looks aggressive with a gun in his hand, Sai Pallavi looks scary.

The film’s teaser and first single got tremendous response. The team will kick-start aggressive promotions very soon.

Inspired from true events of 1990s, Rana plays the role of Comrade Ravanna who is known by his pen name Aranya. Sai Pallavi will be seen as his admirer named Vennela. Virata Parvam is going to narrate a wonderful love story in the backdrop of war.

D Suresh Babu is presenting the film and Sudhakar Cherukuri of Sri Lakshmi Venkateswara Cinemas is bankrolling it. Dani Sanchez Lopez and Divakar Mani handled the cinematography, while Suresh Bobbili scores the music.

Virata Parvam also stars Priyamani, Nanditha Das, Naveen Chandra, Zareena Wahab, Eswari Rao and Sai Chand in important roles.

Cast: Rana Daggubati, Sai Pallavi, Priyamani, Nanditha Das, Naveen Chandra, Zareena Wahab, Eswari Rao, Sai Chand, Benarji, Nagineedu, Rahul Ramakrishna, Devi Prasad, Anand Ravi, Anand Chakrapani and others.

Crew:

Writer & Director: Venu Udugula
Producer: Sudhakar Cherukuri.
Banner: Suresh Productions, Sri Lakshmi Venkateswara Cinemas
Presents: Suresh Babu
DOP: Dani Sanchez Lopez, Divakar Mani
Editor: Sreekar Prasad
Production designer: Sri Nagendra
Music: Suresh Bobbili
Stunts: Stephen Richard, Peter Hein
Choreography: Raju Sundaram.
PRO: Vamsi - Sekhar
Executive producer: Vijay kumar chaganti
Publicity Design: Dhani Aelay

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిప‌ల్లవి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న వైవిధ్యమైన చిత్రం 'విరాట‌ప‌ర్వం'. డి. సురేష్ బాబు స‌మ‌ర్పణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ ప్రకటించింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా జూలై 1 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆసక్తికంరగా వుంది. అడవిలో రానా గన్ గురి పెట్టుకొని దూకుడుగా నడుస్తుండగా సాయి పల్లవి రానా చేయి పట్టుకొని పరుగు తీయడం ఒక వార్ మూమెంట్ ని తలపిస్తుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. త్వరలో చిత్ర యూనిట్ ప్రమోషన్‌ల జోరు పెంచనుంది.

1990లలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొంది తెరకెక్కించిన ఈ చిత్రంలో రానా కామ్రేడ్ రావన్న పాత్రను పోషించారు. సాయి పల్లవి, వెన్నెల పాత్రలో కనిపించనుంది. యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా విరాట పర్వం ఉండబోతుంది.

ఈ చిత్రానికి డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాకర్ మ‌ణి సినిమాటోగ్రఫీ అందించగా, సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు.

ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వరీ రావ్‌, సాయిచంద్‌ ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.

తారాగ‌ణం:
రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్లవి, ప్రియ‌మ‌ణి, నందితా దాస్‌, న‌వీన్ చంద్ర, జ‌రీనా వ‌హాబ్‌, ఈశ్వరీ రావ్‌, సాయిచంద్‌, బెన‌ర్జీ, నాగినీడు, రాహుల్ రామ‌కృష్ణ, దేవీప్రసాద్‌, ఆనంద్ ర‌వి, ఆనంద్ చ‌క్రపాణి తదితరులు

సాంకేతిక విభాగం:
ర‌చ‌న‌-ద‌ర్శక‌త్వం: వేణు ఊడుగుల‌
నిర్మాత‌: సుధాక‌ర్ చెరుకూరి
బ్యాన‌ర్స్‌: సురేష్ ప్రొడ‌క్షన్స్‌, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
స‌మ‌ర్పణ‌: సురేష్ బాబు
సినిమాటోగ్రఫీ: డానీ సాంచెజ్ లోపెజ్‌, దివాకర్ మ‌ణి
ఎడిటింగ్‌: శ్రీ‌క‌ర్ ప్రసాద్‌
ప్రొడ‌క్షన్ డిజైన్‌: శ్రీ‌నాగేంద్ర
మ్యూజిక్‌: సురేష్ బొబ్బిలి
స్టంట్స్‌: స్టీఫెన్ రిచ‌ర్డ్‌, పీట‌ర్ హెయిన్‌
కొరియోగ్రఫీ: రాజు సుంద‌రం
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్‌కుమార్ చాగంటి
ప‌బ్లిసిటీ డిజైన్‌: ధ‌ని ఏలే

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved