pizza
విద్యా బాలన్ కోసం సన్నీ లియోన్, జెన్నిఫర్
You are at idlebrain.com > news today >
Follow Us

05 March 2015
Hyderabad

వేర్ ఈజ్ విద్యా బాలన్ చిత్రం కోసం సన్నీ లియోన్ పేరిట ఓ మసాలా ఐటెం సాంగ్ చిత్రీకరించారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం ద్వారా గుర్తింపు పొందిన జెన్నిఫర్ ఈ గీతంలో అద్భుతంగా నర్తించింది. గణేష్ మాస్టర్ నృత్యాలని సమకూర్చిన ఈ పాట జనాల్లోకి సునాయాసంగా చొచ్చుకుపోయేలా ఉంటుందని దర్శకుడు శ్రీనివాస్ చెబుతున్నారు. భారీ బడ్జెటుతో తెరకెక్కిన ఈ ఐటెం సాంగు విజువల్స్ మీడియా కోసం విదుఅల చేసారు నిర్మాతలు. సన్నీ లియోన్, జెన్నిఫర్, విద్యా బాలన్ కలిస్తే సెగ పుట్టాల్సిందే...

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved