pizza
Brahmotsavam movie premieres on Zee Telugu this Sunday
విజయదశమి కానుకగా ప్రేక్షకాభిమానులకు 'బ్రహ్మోత్సవం'
You are at idlebrain.com > news today >
Follow Us

8 October 2016
Hyderaba
d

దేశమంతటా శరన్నవరాత్రుల సందడి జరుగుతోంది.అలాగే అనుబంధాల గొప్పతనం కూడా ఆలంటిదే. ఈ రెండిటి ని కలగలిపి జీ తెలుగు చేస్తున్న సందడే 'బ్రహ్మోత్సవం'

తన మొదటి చిత్రం నుండి కుటుంబ విలువలను పుష్కలంగా చూపిస్తూ విజయాలు అందుకున్న శ్రీకాంత్ మహేష్ తో  మరో సారి  కుటుంబ కథాంశం తో రూపొందించిన ఫామిలీ ఎంటర్టైనర్ 'బ్రహ్మోత్సవం'. మహేష్ సరసన కాజల్, సమంత, ప్రణీత కథానాయికలుగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 9 వ తేదీ న సాయంత్రం 5 గంటలకు 'జీ తెలుగు' లో ప్రసారం అవుతుందనీ, ఈ ప్రసార సమయం లో అడిగే సులువైన ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చిన వారిలో ఒక లక్కీ విన్నర్ ని ఎంపిక చేసి  'రాయల్ ఇంఫిల్డ్ బుల్లెట్' ను బహుకరించనున్నట్లు అలాగే ఫామిలీ సెల్ఫీ కాంటెస్ట్  లో కూడా కొందరు లక్కీ  విన్నర్స్ ను ఎంపిక చేసి వారికి దసరా కానుకలు అందజేయనున్నట్లు  'జీ తెలుగు' ప్రతి నిధి వెల్లడించారు....  

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved