pizza
NATS Donates 62,780 dollars to Krishna Murthy Sure's family
సూరె కుటుంబానికి అండగా నాట్స్ 62780 డాలర్ల చెక్కును అందించిన నాట్స్
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

25 November 2015
Hyderabad

North America Telugu Society (NATS), the service oriented national Telugu Organization donated 62,780 dollars to Krishna Murthy Sure’s family in New Jersey.

As many of you know, Krishna Murthy Sure (Bharani), a committed husband and father of 2 small children from Edison, New Jersey has passed away from deadly pancreatic cancer on Oct 18, 2015. Krishna was working for Prudential in New Jersey. He was known for his simplicity and helping nature and was an active volunteer teaching Telugu to the Kids here through Silicon Andhra Manabadi. He is survived by his wife Kumari Sure and two young kids Srithija 10 years old and Smaran 5 years old. Krishna's sudden demise has pushed his family's fate into uncertainty. Being a middle class family and with 2 kids Krishna Murthy’s family needed help.

NATS (North America Telugu Society) which helped many people in the past came forward to help Krishna Murthy Sure’s family. NATS reached out to the community to help Krishna Murthy’s family. In response to NATS request, people stepped in and showered their support to Krishna Murthy’s family.

NATS donated 62,780 dollars to Krishna Murthy’s wife and kids.

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరోసారి తన మానవత చాటుకుంది. కృష్ణమూర్తి సూరె కుటుంబానికి నేనున్నాంటూ భరోసా ఇచ్చింది. ఆర్థికంగా చేయూత అందించింది. ఇటీవలే న్యూజెర్సీ ఎడిషన్ లో క్యాన్సర్ తో సాప్ట్ వేర్ ఉద్యోగి కృష్ణమూరి సూరె (భరణి) మరణించారు. సాధారణ మధ్యతరగతికి చెందిన కృష్ణమూర్తి సూరె భార్య, ఇద్దరు పిల్లలతో ఎడిషన్ నివసిస్తుండేవారు. కానీ క్యాన్సర్ అతని ప్రాణాలను హరించింది. సూరె కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయింది. సూరె కుటుంబ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ సమయంలో సూరె కుటుంబానికి నాట్స్ మద్దతుగా నిలిచింది. మానవతావాదులు సూరె కుటుంబానికి ఆర్థిక చేయూతనివ్వాలని పిలుపునిచ్చింది. నాట్స్ పిలుపుకు చాలా మంది దాతలు కదిలివచ్చారు. తమకు తోచిన విరాళాలు అందించారు. ఇలా సేకరించిన 62780 డాలర్ల విరాళాన్ని చెక్కు రూపంలో నాట్స్ సూరె కృష్ణమూర్తి( భరణి) భార్య కుమారి కు అందించింది. ఈ మొత్తాన్ని పిల్లల చదువు వినియోగిస్తానని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చింది. అమెరికాతో తెలుగువారికి అండగా ఉంటుందనే విషయం నాట్స్ ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువుచేసింది.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved