pizza
నాట్స్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్
ఈ నెల 12,13 తేదీల్లో డాలస్ లో క్రీడా పోటీలు
You are at idlebrain.com > NRI community >
Follow Us

 

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

10 July 2014
Hyderabad

NATS has planned to conduct Volleyball tournament this weekend July 12th&13th, 2014 at "5702 Alpha Rd, Dallas, TX 75240". This is our 6th edition of Volleyball tournament in Dallas area. We have received great response from the community and we all set for the tournament. We would like to personally invite you all to be part of this FUN filled event and enjoy games from professional players from our community. Your presence and support is very important and looking forward to see you all on Saturday morning.

​P.S: Tournament will be starting at 8:30 am on Saturday and 1 pm on Sunday.

*** నాట్స్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ***ఈ నెల 12,13 తేదీల్లో డాలస్ లో క్రీడా పోటీలు ***

డాలస్, టెక్సాస్: నాట్స్ డాలస్ టీం తెలుగువారిలో క్రీడా స్ఫూర్తిని రగిలించేంలా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఈ నెల12, 13 తేదీల్లో డాలస్ లోని 5702 అల్ఫా రోడ్ లో ఈ వాలీబాల్ టోర్నమెంట్ కు నాట్స్ ఏర్పాట్లు చేస్తోంది. వాలీబాల్ టోర్నమెంట్ ప్రకటించగానే చాలామంది తెలుగువారు ఇందులో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. మేముసైతం ఆడతామంటూ ముందుకొచ్చిన వారిలో మంచి వాలీబాల్ ఆటగాళ్లతో నాట్స్ టీంలను సిద్ధంచేసింది.ఈ టీంల మధ్య శని, ఆదివారాల్లో వాలీబాల్ సమరం జరగనుంది. డాలస్ లో ఉండే తెలుగు కుటుంబాలు కూడా ఈ టోర్నమెంటును చూసేందుకు ముందుకొస్తున్నాయి. వాలీబాల్ ఆడే తమవారిని ప్రోత్సాహించనున్నాయి. డాలస్ లో ఉండే తెలుగువారు ఎవరైనా ఈ టోర్నమెంట్ వీక్షించేందుకు రావొచ్చని నాట్స్ ప్రకటించింది. సాటి తెలుగువారిని ప్రోత్సాహించేందుకు అందరూ కలిసి రావాలని కోరింది. శని వారం ఉదయం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved