pizza
North America Telugu Society (NATS) Cup Cricket 2014
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

9 April 2014
Hyderabad

North America Telugu Society (NATS) has conducted a tournament for “NATS Cup Cricket 2014 Orlando “in Orlando FL on Sunday April 6th 2014 at University of Central Florida Sports Grounds. This tournament has received tremendous response from enthusiastic cricket fans from all over Orlando. Eighteen teams have participated in this tournament and put a spectacular show of cricket.

The teams were divided into two groups Group A and Group B and competed in the leagues followed by two Semi Finals, a third place and a Grand Final.

The severe heat of Sun didn't disturb the spirit of the game; the players showed great patience and stayed all day along to play the games. NATS Executive committee representative Sai Yerrapragada welcomed the teams and the guest of the event Indrasen Kasireddy of Southern Realty Enterprises officially opened the tournament by playing a couple of balls bowled by Prasad Kasi.

Each team played with some nail biting finishes and showing good sportsmanship and spirit of cricket. After challenging league matches, UCF Eagles, Sachindians, UCF Nightmares and Lake Nona Lions reached semifinals. First Semi Final match played between UCF Eagles and Sachindians was a very close game and Sachindians won the game. Second Semi Final match played between UCF Nightmares and Lake Nona Lions was put up by some spectacular massive sixes and fours and Sachindians won the game. The grand final was fought between UCF Nightmares and Sachindians in which UCF Nightmares emerged as victorious. The players also competed for Best Batsman and Best Bowler awards Rajesh from Sachindians team won the Best Batsman award and Melon John from UCF Nightmares team won the Best Bowler award.

Sai Yerrapragada explained the services that NATS is doing across the globe and thanked the umpires and the volunteers who have dedicated themselves to provide an excellent service to the tournament. He also thanked the sponsors and players for successfully conducting the event.

Local Telugu community leaders Dr. Santharam Nallamshetty and Srinivasarao Katakam were kind enough to grace the occasion and awarded the trophies to the players and the umpires.

NATS Cup Cricket 2014 Winner and Runner up Trophies, Individual trophies for the finalists also Best Batsman, Best Bowler trophies and plaques for the umpires are sponsored by Dr. Vasudev Nalipireddy of Melbourne FL.

NATS applauded the services of Satya Mantena who coordinated this every by putting tremendous effort and also thanked Prasad Kasi, Manmohan Puliyala and Rajesh Kesineni for their continuous support.

*** ఓర్లాండోలో నాట్స్ క్రికెట్ టోర్నమెంట్ ***క్రీడాకారుల్లో స్ఫూర్తిని నింపిన నాట్స్***

ఓర్లాండో, ఫ్లోరిడా ఏప్రిల్ 6: అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్.. ఓర్లాండోలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించింది.. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ టోర్నమెంట్ క్రీడా స్ఫూర్తిని రగిలించింది. మొత్తం పద్దెనిమిది టీంలు ఈ క్రికెట్ టోర్నమెంట్ లో పోటీ పడ్డాయి. ఒర్లాండోలో ఉండే తెలుగువారంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటి ప్రతినిధి సాయి ఎర్రాప్రగడ ఈ పోటీల్లో పాల్గొనే టీంలను ఆహ్వనించారు.ఈ క్రికెట్ పోటీలకు సదరన్ రియాల్టీ ఎంటర్ ప్రైజస్ కు చెందిన ఇంద్రసేన్ కాశీరెడ్డి ముఖ్య అతిధిగా విచ్చేశారు.

ప్రసాద్ కాశీ రెండు బాల్స్ వేసి లాంఛనంగా ఈ టోర్నమెంట్ ను ప్రారంభించారు. 18 జట్లు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ముందుకొచ్చాయి.. ఈ 18 టీంలను ఎ గ్రూపు, బీ గ్రూపుగా విభజించారు. ఎ,బీ టీంల మధ్య హోరా హోరీగా సమరం జరిగింది. వాటిలో నుంచి యుసీఎఫ్ ఈగల్స్, సచ్ ఇండియన్స్, యుసీఎఫ్ నైట్ మేర్స్, లేక్ నోనా లయన్స్ జట్టులు సెమీ ఫైనల్ కు చేరాయి. వీటిలో యుసీఎఫ్ ఈగల్స్, లేక్ నోనా లయన్స్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో సచ్ ఇండియన్స్ విజయం సాధించింది. ఆ తర్వాత రెండో సెమీ ఫైనల్.. యుసీఎఫ్ నైట్ మేర్స్ కు సచ్ ఇండియన్స్ కు మధ్య జరిగింది.

భారీ సిక్సులు, ఫోర్లతో సచ్ ఇండియన్స్ విజయం సాధించి ఫైనల్ కు చేరింది. యుసీఎఫ్ ఈగల్స్ కు, సచ్ ఇండియన్స్ కు జరిగిన ఫైనల్ హోరా హోరీగా జరిగింది. ఇందులో యుసీఎఫ్ ఈగల్స్ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. బెస్ట్ బాలర్ అవార్డును సచ్ ఇండియన్స్ కు చెందిన రాజేష్ ను వరించింది. బెస్ట్ బ్యాట్స్ మెన్ అవార్డును యుసీఎఫ్ నైట్ మేర్స్ టీం కు చెందిన మిలన్ జాన్ కు దక్కింది. టోర్నమెంట్ అనంతరం నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి సాయి ఎర్రాప్రగడ వివరించారు..ఈ టోర్నమెంట్ లో సేవలందించిన ఎంఫైర్లకు, వాలంటీర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. స్థానికంగా తెలుగు కమ్యూనిటీ నాయకులు డాక్టర్ శాంతారామ్ నల్లంశెట్టి, శ్రీనివాసరావు కటకం లాంటి వారి చేతుల మీదుగా ఆటగాళ్లకు బహుమతులు పంపిణి చేశారు. నాట్స్ క్రికెట్ కప్ 2014 విజేతలు రన్నరప్ , బెస్ట్ బౌలర్, బెస్ట్ బ్యాట్స్ మెన్ కు అవార్డులను మెల్ బోర్న్, ఫ్లోరిడా కు చెందిన డా. వాసుదేవ్ నలిపిరెడ్డి స్పాన్సర్ చేశారు. నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను సత్య మంతెన ప్రశంసించారు. ఈ టోర్నమెంట్ లో విజయానికి తమ వంతు సాయం అందించిన ప్రసాద్ కాశీ , మన్మోహన్ పులియల, రాజేష్ కేశినేని తదితరులను నాట్స్ ప్రత్యేకంగా అభినందించింది.


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved