pizza
Chicago Telugu Association (CTA) and NATS Chicago Evolutyz Cup T-10 Cricket tournament 2014
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

10 Septemmber 2014
Hyderabad

The Chicago Telugu Association (CTA) and North America Telugu Society (NATS) Chicago together have conducted the Evolutyz Cup T-10 Cricket tournament 2014 in Chicago on September 06th 2014 and September 07th 2014 from 1:00pm to 8:00pm at Downers Grove Cricket grounds. CTA & NATS Chicago cricket tournament has received tremendous response from enthusiastic cricket fans from all over Chicago. Nine (9) teams and around 150 players have participated in this tournament and put a spectacular show of cricket.

The teams were divided into three groups Group A, Group B and Group C. Group A teams included CSI XI team lead by Nani, Lehigh Strikers team lead by Soujanya Reddy and Lions team led by Pilla Srinivas. Group B teams included Falcons team lead by Suthan Periyasamy, Tupakulu lead by Krutivas Mangalapalli and CSU team lead by Pranay Pindi. Group C teams included CTA Challengers team lead by Subba Rao Putrevu & Rajesh Veedulamudi, Victors team lead by Venu Krishnardula and Fun team lead by Limson Thakkaitil and Ram Tunuguntla

The preliminary rounds were conducted on Saturday and the semi-finals and finals were conducted on Sunday. For the two days cricket lovers all around Chicago area participated and the players showed great interest and stayed all day along to play the games. The tournament was well organized by CTA & NATS Executive committee led by Madan Pamulapati, Sridhar Mumgandi, Subba Rao Putrevu and Nagendra Vege with the support of the Sports Directors - Rajesh Vedulamudi, Shailendra Gummadi and Manohar Pamulapati. Each team played two games in the first round with some nail biting finishes and showed good sportsmanship and spirit of cricket. CTA Challengers, Lions, Tupakulu and Victors have emerged as the winners in the preliminary rounds moving into the knock out round. First Semi final match was played between teams Lions and Tupakulu was put up by some spectacular massive sixes and fours and Lions won the game. Second Semi Final match was played between teams CTA Challengers and Victors; it was a very close game and Victors emerged victorious. Team Lions and Team Victors played a fantastic finale and Teams Lions emerged as the Champions of the tournament.

The prize money for the winners, runners and semifinalists was sponsored by the key event sponsor Evolutyz IT. Refreshments were provided by New York Life insurance agent Krishna Rangaraju. CTA and NATS Sports Organizing Committee thanked all the Umpires and volunteers who have dedicated themselves to provide an excellent service to the tournament. CTA President Murthy Koppaka and NATS Chicago Coordinator Nagendra Vege thanked the sponsors and organizing committee and players for successfully conducting the event and encouraged everyone to be part of this wonderful organization.CTA & NATS Chicago executive committee Murthy Koppaka, Mahesh Kakarala, Rao Achanta, Ramesh Maryala, VaraPrasad Bodapati, Lakshmanjee Kolli, Nagendra Vege, Srinivas Boppana, Sujana Achanta, Naveen Adusumalli, Mahesh Alla, Venu Krishnardula, Laxmi Bojja, Sandhya Ambati, Bindu Balineni and Ram Tunuguntla coordinated the event. CTA and NATS Board of Director Ravi Achanta highlighted the CTA & NATS activities and encouraged everyone to participate in the future CTA-NATS Chicago events and support the community activities.

CTA & NATS Chicago thanked all the volunteers Pranav Bethapudi, Ramakrishna Balineni, Kiran Ambati, Vinod Benguluru, Srinivas Pilla, Limson Thakkaitil, Hemanth Singh, Venkat Thota, Naveen Reddy, Srikanth Malathi, Arul Babu and Naren Updhyaya and many others for their selfless support in executing the tournament.

చికాగోలో తెలుగువారి క్రికెట్ టోర్నమెంట్ 
సీటీఏ, నాట్స్ ఆధ్వర్యంలో నిర్వహణ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, చికాగో తెలుగు అసోషియేషన్ సీటీఏ సంయుక్తంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ కు  తెలుగువారి నుంచి మంచి స్పందన లభించింది. చికాగోలోని డోనర్స్ గ్రోవ్ క్రికెట్ మైదానంలో Evolutyz Cup   టీ 10 క్రికెట్ టోర్నమెంట్ 2014 పేరుతో  జరిగిన ఈ క్రికెట్ సమరంలో  150 మంది క్రికెటర్లు తొమ్మిది టీంలుగా  ఈ టోర్నమెంట్ లో ఆడారు.  ఏ,బీ,సీ మూడు గ్రూపులుగా ముందు టీంలను సీటీఏ, నాట్స్ స్పోర్ట్స్ కమిటీలు విభజించాయి.
నాని నాయకత్వంలో  సీఎస్ ఐ ఎలెవన్, సౌజన్య రెడ్డి నాయకత్వంలో  లీహై స్ట్రైకర్స్,  పిల్ల శ్రీనివాస్ నాయకత్వంలోని లయన్స్ టీంలు గ్రూపు ఏలో  ఉన్నాయి. సుధన్  పెరియాసే నాయకత్వంలో ఫాల్కన్ టీం, క్రుతివాస్ మంగళపల్లి నాయకత్వంలో తుపాకుల టీం,  ప్రణయ్ పిండి నాయకత్వంలో సీఎస్ యూ టీంలు గ్రూపు బీలో ఉన్నాయి. సుబ్బారావు పుట్రేవు, రాజేష్ వీడులముడి నాయకత్వంలో సీటీఏ ఛాలెంజర్స్ టీం వేణు క్రిష్ణర్దుల నాయకత్వంలో  విక్టర్స్ టీం,  లింసన్ ధకైటిల్, రామ్ తూనుగుంట్ల నాయకత్వంలో ఫన్ టీంలు గ్రూపు సీలో ఉన్నాయి.

సీటీఏ, నాట్స్ కార్యనిర్వహక కమిటీలు ఈ  టోర్నమెంట్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించాయి. మదన్ పాములపాటి, శ్రీధర్  ముమ్మనగండి, సుబ్బారావు పుట్రేవు, నాగేంద్ర వేగే లు  స్పోర్ట్స్ డైరక్టర్లయిన రాజేష్ వీడులముడి, శైలేంద్ర గుమ్మడి, మనోహార్ పాములపాటిలతో కలిసి ఈ టోర్నమెంట్ నిర్వహణకు ముందస్తుగా ఎంతో కసరత్తు చేశారు.  ఈ టోర్నమెంట్ లో ప్రిలిమనరీ రౌండ్లు  ఒక రోజు, సెమీ ఫైనల్, ఫైనల్ మరొకరోజు జరిగాయి. ప్రతి టీం రెండు మ్యాచ్ లు ఆడాయి.
సీటీఏ ఛాలెంజర్స్, లయన్స్, తుపాకులు, విక్టర్స్ టీంలు ప్రాధమిక రౌండ్లతో విజేతలుగా నిలిచాయి.ఈ నాలుగు టీం మధ్య జరిగిన  సెమీ ఫైనల్ మ్యాచ్ లు జరిగాయి. లయన్స్, తుపాకులు టీంలు, ఫోర్లు,  సిక్స్ లతో క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపాయి.  ఈ మ్యాచ్ లో లయన్స్ టీం విజేతగా నిలిచింది.. ఆ తర్వాత సీటీఏ ఛాలెంజర్స్ ,విక్టర్స్ మధ్య సెమీ ఫైనల్ జరిగింది. ఇందులో విక్టర్స్ టీం  గెలుపొందింది. ఫైనల్ మ్యాచ్ లయన్స్ టీం, విక్టర్స్ టీం మధ్య జరిగిన సమరంలో 
లయన్స్ టీం ఛాంపియన్ ట్రోఫిని కైవసం చేసుకుంది.
 
రన్నర్స్, విన్నర్స్ తో పాటు సెమీ ఫైనల్ కు వచ్చిన వారికి కూడా Evolutyz IT
కంపెనీ ప్రైజ్ మనీతో పాటు  బహుమతులు అందించింది.  న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ  ఏజెంట్ క్రిష్ణ రంగరాజు క్రికెటర్లకు అల్పాహారాలు అందించారు.
సీటీఏ, నాట్స్ స్పోర్ట్స్ కార్యనిర్వహాక కమిటీ ఈ టోర్నమెంట్ కోసం పనిచేసిన వాలంటీర్లు, అంపైర్లందరికి ధన్యవాదాలు తెలిపింది. సీటీఏ  ప్రెసిడెంట్ మూర్తి కొప్పాక, నాట్స్ చికాగో కో ఆర్డినేటర్ నాగేంద్ర వేగే స్పానర్లకు, నిర్వహక కమిటీకి,ఆటగాళ్లకు ప్రత్యేకంగా ప్రశంసించింది. 
సీటీఏ, నాట్స్ చికాగో కార్వనిర్వహక కమిటీ మూర్తి  కొప్పాక, మహేష్ కాకర్ల, రావు అచంట, రమేష్ మర్యాల, వర ప్రసాద్ బోడపాటి, లక్ష్మణ్ జీ కొల్లి, నాగేంద్ర వేగే, శ్రీనివాస బొప్పన్న, సుజనా అచంట, నవీన్ అడుసుమల్లి, మహేష్ ఆళ్ల, వేణు క్రిష్ణద్రుల, లక్ష్మి బొజ్జ, సంధ్య అంబటి, బిందు బాలినేని, రామ్ తూనుగుంట్ల  ఈ టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. సంధ్య అంబటి, బిందు బాలినేని, రామ్ తూనుగుంట్ల  టోర్నమెంట్ ను కో ఆర్డినేట్ చేశారు.
సీటీఏ, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్  రవి అచంట  సీటీఏ, నాట్స్ చేస్తున్న కార్యక్రమాలు..వాటికి తెలుగు ప్రజల నుంచి వస్తున్న మద్దతును తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు చేస్తామన్నారు. 

ఈ టోర్నమెంట్ కోసం వాలంటీర్లుగా పనిచేసిన ప్రణవ్ బేతపూడి, రామ్ క్రిష్ణ బాలినేని, కిరణ్ అంబటి, వినోద్ బెంగళూరు, శ్రీనివాస్ పిల్ల, లింసన్ దక్కిటర్, హేమంత్ సింగ్,  వెంకట్ తోట, నవీన్ రెడ్డి, శ్రీకాంత్ మాలతి, అరుల్ బాబు, నరేన్ ఉపాధ్యాయ తదితరులను నాట్స్ ప్రత్యేకంగా అభినందించింది.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved