pizza
NATS DC Metro Chapter opening ceremony was held in a style and was a Grand success.
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

15 October 2014
Hyderabad

On Sunday, October 13 2014, with a harmonious and energetic environment created by more than 100people, at MCNair Farm community center NATS officially initiated DC metro chapter. Mr.Ravi Madala, who is the founder, past president, and current board member of NATS has graced and Lead the event in style. NATS Board and Executive leadership sent their wishes to the DC metro chapter team.

Many dignitaries and community leaders have graced the event to show their strong support for this chapter. Mr.Ravi Madala, in his own words expressed his happiness that in the history of NATS he hasn’t seen so much women support and he expressed that the energetic DC Chapter team will do wonders. He also explained how and when NATS was first formed and what activities the organization is focusing and how it is reaching the Telugu community not only in the USA, but also in India. A video showing the NATS charity activities was also presented during the event.

DC metro Chapter is going to be led by Mrs. Lakshmi Linga and her committee members: Jayashri Peddibhotla, Madhavi Doddi, Sanjeev Naidu, Jyothirmayi Basavaraju, Srinivas Guntur,Srini Rampalli, Amar Modalavalasa, Harika Pedhibhotla, Sandeep Linga, Ashok Anmalsetty, Desai siddabathula, Jyothi Boppana, Giri Reddy, Dr. Naveen Maddineni, Naveen Jaligam, Kiron Meegada and the advisors committee: Rao N Linga, Jakkampudi Subbarayudu. The energetic team promised to bring more creative projects and especially work for the next generation youth and strongly support NATS vision…”Be the premier service-oriented national Telugu organization in North America”.

The team announced that Partnership with Embassy of India, Washington DC, and Local organization Greater Washington Telugu Cultural Society (GWTCS), NATS is going to celebrate Children’s day in November. The team is working very hard to make this event a memorable one for the children, youth and adults and requested all the community to show their support.

The day ended with scrumptious lunch and a positive spirit.

వాషింగ్టన్ డీసీ మెట్రో నాట్స్ కొత్త ఛాప్టర్ ప్రారంభం
లక్ష్మి లింగాకు డీసీ మెట్రో నాట్స్ నాయకత్వ బాధ్యతలు

అమెరికాలో తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం మరో ముందడుగు వేసింది. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీమెట్రోలో నాట్స్ విభాగం ప్రారంభమైంది. ఎంసీఎన్ ఎయిర్ ఫార్మ్ కమ్యూనిటీ సెంటర్ నాట్స్ వాషింగ్టన్ డీసీ చాప్టర్ ప్రారంభానికి వేదికగా మారింది..నాట్స్ వ్యవస్థాపక సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరక్టర్ అయిన రవి మాదాల ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు. వాషింగ్టన్ డీసీలో నాట్స్ ఛాప్టర్ ఏర్పాటుకు మహిళలు ముందుకు రావడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తెలుగు మహిళల మద్దతుతో భవిష్యత్తులో డీసీ మెట్రో లో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించవచ్చని రవి మాదాల అన్నారు. అటు నాట్స్ బోర్డుతో పాటు కార్య నిర్వాహక సభ్యులు వాషింగ్టన్ డీసీ కొత్త చాఫ్టర్ కు తమ శుభాకాంక్షలు తెలిపారు. తమ సందేశాన్ని పంపించారు.. నాట్స్ ఎంత చిన్నగా ప్రారంభమైంది. ఎలా ఎదుగుతూ వస్తుంది..? ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతోంది. వాటికి వస్తున్న స్పందన ఎలా ఉంది అనే విషయాలను రవి మాదాల అందరికి వివరించారు. నాట్స్ చేస్తున్న కార్యక్రమాలపై వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు.

లక్ష్మి లింగాకు డీసీ మెట్రో నాయకత్వ బాధ్యతలు

డీసీ మెట్రో నాట్స్ విభాగం సమన్వయ బాధ్యతలను లక్ష్మి లింగాకు నాట్స్ బోర్డ్ అప్పగించింది. ఆమెతో పాటు కార్యవర్గ సభ్యులుగా జయశ్రీ పెద్దిబోతల, మాధవి దొడ్డి, సంజీవ్ నాయుడు, జ్యోతిర్మయి బసవరాజు, శ్రీనివాస్ గుంటూరు, శ్రీని రామ్ పల్లి, అమర్ మోదవలస, హారికా పెద్దిబోతల, సందీప్ శివలింగం, అశోక్ అనమల్ శెట్టి, దేశాయ్ సిద్ధబత్తుల, జ్యోతి బొప్పన, గిరి రెడ్డి, డాక్టర్ నవీన్ మద్దినేని, నవీన్ జలిగం, కిరణ్ మీగడలు కొనసాగనున్నారు. రావు శివలింగం, జక్కంపూడి సుబ్బారాయుడు సలహాదారులుగా వ్యవహారించనున్నారు. వాషింగ్టన్ డీసీలో ఇక నాట్స్ సరికొత్త కార్యక్రమాలతో ముందుకెళ్తుందని యువతను భాగస్వాములను చేస్తూ నాట్స్ ఆశయాల కోసం పనిచేస్తుందని డీసీ మెట్రో నాయకత్వం ప్రతిన చేసింది.

ఘనంగా బాలల దినోత్సవానికి ఏర్పాట్లు

నాట్స్ వాషింగ్టన్ డీసీ మెట్రో చాప్ఱర్ చేపట్టే తొలి కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించాలని భావిస్తోంది. నవంబర్ లో బాలల దినోత్సవాన్ని ఘనంగా చేయాలని నిర్ణయించుకుంది. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సోసైటీ (GWTCS)తో కలిసి నాట్స్ ఈ కార్యక్రమాన్ని విజయవంతగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది..

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved