pizza
NTR Vardhanthi in London 2014
You are at idlebrain.com > NRI community >
Follow Us

 

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

21 January 2014
Hyderabad

లండన్ లో ఘనంగా ఎన్ టి ఆర్ 18 వ వర్ధంతి వేడుకలు

లండన్ 18.01.2014. తెదేపా యుకె యూరప్ ఎన్ ఆర్ ఐ విభాఘ ఆధ్వైర్యంలో వెస్ట్ లండన్ లో శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగినది. ఈ కార్యక్రమానికి ఎన్.టి.ఆర్ అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలివచ్చి ఘన నివాళులు అర్పించినారు.

ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ ప్రముఖులు, నేతలు శ్రీ పయ్యావుల కేశవ్, smt.నన్నపనేని రాజకుమారి smt.kavitha (actress), శ్రీ.LVSRK ప్రసాద్. శ్రీ. టి. డి జనార్ధన్, శ్రీ.ఖొల్లు రవీంద్ర. శ్రీ.మోహన్, smt.దుర్గ చౌదరి, smt.వావిలాల సరళ దేవి, ఫోన్ లైవ్ ద్వార తమ సందేశాన్ని అందించినారు.

కోర్ టీం సభ్యులు శ్రీ. రవి, Mr కిరణ్ మరియు విభాఘ అధ్యక్షుడు శ్రీ. జై కుమార్ ఎన్.టి. ఆర్ ని కొనియాడి, పార్లమెంట్ ఆవరణలో ఎన్.టి.ఆర్ వింగ్రహమ్ పెట్టడం తెలుగుజాతికి గర్వకారణం అని, తెలుగు జాతి అంటే గుర్తింపు అయ్యిన ఎన్ టి ఆర్ కు భారత రత్న కూడా ఇవ్వాలని డిమాండ్ చేసినారు.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2013 Idlebrain.com. All rights reserved