pizza
TAL Badminton 2018
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

20 March 2018
USA

Telugu Association of London (TAL) have concluded the three week long TAL Badminton Championships being organised in both East and West London locations with a Mega Final event on Saturday 17th March 2018 at Becontree Leisure Centre, Dagenham, East London. Telugu folks from London and surrounding counties have come to witness the tournaments where more than 100 Telugu speaking players have participated.

TAL Sports Trustee Murali Thadiparhti thanked the co-ordinators Balaji Callur, Rajesh Toleti, Sudhakar Gubbala, Rajesh Veeramachaneni and Vamshi Krishna Govindu along with all the volunteers who made the event successful.

Rajesh Chittineni & Sree Reddivari have won the Men's Doubles title while Ai Kumon and Manohar Nathi have won the Mixed Doubles title. Sudhakar Balaraman & Kishore Tupakula took away the Men's Doubles Runners up prize and Third place was shared by Venkat Vundavalli & Sai Seelam and Sudhakar Gubbala & Ravindra Pothuri. Mixed doubles runners up position taken by Rajesh Toleti and Simone.

Results from regional tournaments are as follows:
West London (24/02/2018)
Winners: Sriram Chakravarthy & Rakesh Borancha
Runners Up: Sudhakar Gubbala & Ravindra Pothuri
3rd Place : Venkat Vundavalli & Sai Seelam And John Lee & Sharma Voleti

East London (24/02/2018)
Winners: Sudhakar Balaraman & Kishore Tupakula
Runners Up: Srikanth Mahavadi & Kranthi Diddakuntla
3rd Place: Uma Mahesh Natra & Harish Prakasham And
Rajesh Veeramachaneni & Murali Thadiparthi

TAL Chairman Sridhar Medichetty,Sports Trusee Murali Thadiparthi,Trustees Sridhar Somisetty, Rajesh Toleti, Srinivas Konreddy,Giridhar Putlur Ex-Chariman Satyender Pagadala along with Executive Committee member Vijay Belide distributed prizes to the winners.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఆధ్వర్యంలో యు.కె లో బడ్మింటన్ పోటీలు ఘనంగా ముగిసాయి. గత మూడు వారాల పాటు ఈస్ట్ మరియు వెస్ట్ లండన్ ప్రాంతాలలో జరిగిన ఈ చాంపియన్షిప్ పొటీలలో 100 దాకా ఆటగాళ్ళు పాల్గొన్నారు. శనివారం మార్చ్ 17 న ఈస్ట్ లండన్ లో బెకంట్రీ లీజర్ సెంటర్ లో జరిగిన మెన్స్ డబుల్స్ ఫైనల్ మరియు మిక్డ్స్ డబుల్స్ పోటీలు చూసేందుకు లండన్ మరియు పరిసర ప్రాంతాల తెలుగు వారు తరళి వచ్చారు.

తాల్ స్పోర్ట్స్ ట్రస్టీ మురళి తాడిపర్తి ఈ పోటీలను విజయవంత చేయటంలో ఎంతో సహకరించిన ఆటగాళ్లను ప్రసంశించారు. అలాగే సహాయ సహకారాలు అందించిన బాలాజి కల్లూర్, రాజేష్ తోలేటి, సుధాకర్ గుబ్బాల, రాజేష్ వీరమాచనేని మరియు వంశి కృష్న గోవిందు లకు మరియు వాలంటీర్లకు కృతఙ్ఞతలు తెలిపారు.

మెన్స్ డబుల్స్ విభాగంలో రాజేష్ చిట్టినేని & శ్రీ రెడ్డివారి మొదటి బహుమతి కెైవశం చేసుకోగా "Ai Kumon" & మనోహర్ నాతి లు మిక్డ్స్ డబుల్స్ విజేతలుగా నిలిచారు. మెన్స్ డబుల్స్ రన్నర్స్ అప్ బహుమతి సుధాకర్ బలరామన్ & కిషోర్ తుపాకుల లు చేజిక్కిచ్చుకోగా వెంకట్ వుండవల్లి & సాయి సీలం మరియు సుధాకర్ గుబ్బల & రవీంద్ర పోతూరి త్రుతీయ స్థానం పంచుకున్నారు. మిక్డ్స్ డబుల్స్ కాటెగరీ లో రజేష్ తోలేటి & సిమోన్ ద్వితీయ స్థానంలో నిలిచారు.

గత వారాల ప్రాంతీయ మాచ్ ల వివరాలు.
West London (24/02/2018)
Winners: Sriram Chakravarthy & Rakesh Borancha
Runners Up: Sudhakar Gubbala & Ravindra Pothuri
3rd Place : Venkat Vundavalli & Sai Seelam And John Lee & Sharma Voleti

East London (24/02/2018)
Winners: Sudhakar Balaraman & Kishore Tupakula
Runners Up: Srikanth Mahavadi & Kranthi Diddakuntla
3rd Place: Uma Mahesh Natra & Harish Prakasham And
Rajesh Veeramachaneni & Murali Thadiparthi

తాల్ చైర్మన్ శ్రీధర్ మేడిచెట్టి, స్పోర్ట్స్ ట్రస్టీ మురళి తాడిపర్తి, ఇతర ట్రస్టీలు శ్రీధర్ శోమిసెట్టి, రాజేష్ తొలేటి, శ్రీనివాస్ కోన్రెడ్డి, గిరిధర్ పుత్లూర్ ఎక్స్-ఛైర్మన్ సత్యేందర్ పగడాల, ఎగ్జెక్యుటివ్ కమిటీ మెంబెర్ విజయ్ బెలిదె విజేతలకు బహుమతులు అందజేసారు .

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved