pizza
TANA ELECTION RESULTS 2019
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

7 March 2019
Hyderabad

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 2019-2021 కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. నాలుగు దశాబ్దాలకి పైగా చరిత్ర ఉన్న తానాలో మొదటిసారిగా మూడు విభాగాలకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, కార్యనిర్వాహక వర్గం (ఎగ్జిక్యూటివ్‌ కమిటీ), తానా ఫౌండేషన్‌ అన్ని పదవులకు అభ్యర్థులు పోటీ లేకుండా ఎన్నికయ్యారని తానా బోర్డు చైర్మన్ చలపతి రావు కొండ్రగుంట ప్రకటించారు. కీలకమైన పదవులకు కూడా ఈసారి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఎన్నికల బాధ్యత సమర్ధవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిటీ చైర్మన్ శ్రీ కనకంబాబు ఐనంపూడి, సభ్యులు శ్రీ ఆంజనేయులు కోనేరు, శ్రీ రాజా ముత్యాలకు తానా కార్యవర్గం కృతజ్ఞతలు తెలియజేసారు. చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకుని ఎన్నికలు ఏకగ్రీవం అవడానికి ముఖ్యకారణమయిన రాజా సూరపనేని కి మరియు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించటానికి సహకరించిన అధ్యక్షులు సతీష్ వేమన, పూర్వాధ్యక్షులు డా. జంపాల చౌదరి, గంగాధర్ నాదెళ్ళ, కోమటి జయరాం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జై తాళ్లూరి తదితరులకు బోర్డు చైర్మన్ చలపతి రావు కొండ్రగుంట ధన్యవాదాలు తెలియజేసారు. జులై 4 నుంచి 6 వరకు వాషింగ్టన్ డీసీ లోని వాల్టర్ ఇ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరగబోయే తానా 22వ మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఆహ్వానిస్తున్నట్లు తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు.

TANA 2019 Election Results

Directors - Non-Donor 4 years yerm (3 Positions)
Hanumaiah Bandla
Murali Vennam
Srinivasa Lavu

Director - Donor Chowdary Jampala

Executive Vice President - Anjaiah Chowdary Lavu

Secretar y- Ravi Potluri

Treasurer - Sateesh Vemuri

Joint Secretary - Ashok Babu Kolla

Joint Treasurer - Venkat Koganti

Cultural Service Coordinator - Sunil Pantra

Women Services Coordinator - Sirisha Tunuguntla

Councilor - At large Vinay Kumar Maddineni

International Coordinator - Laxmi Devineni

Sports Coordinator - Lokesh Konidala

Regional Coordinator - New England - Koteswara Rao Kandukuri

Regional Coordinator - New York - Sumanth Ramsetti

Regional Coordinator - New Jersey - Venkata (Raja) Kasukurthi

Regional Coordinator - Mid Atlantic - Satish Chundru

Regional Coordinator – Capital - Anil C. Uppalapati

Regional Coordinator – Appalachian - Suresh Babu Kakarkla

Regional Coordinator – Southeast - Kiran Gogeneni

Regional Coordinator – North - Kiran Duggirala

Regional Coordinator - Ohio Valley - Srinivasa R. Yalavarthi

Regional Coordinator – Midwest - Vijaya Krishna Mohan Chilmakur

Regional Coordinator - South Central - Sridhar Talluri

Regional Coordinator – DFW - Sambaiah Dodda

Regional Coordinator – Southwest - Murali Talluri

Regional Coordinator - North Central - Saivinodh Thotakura

Regional Coordinator – Southern California - Suresh C. Kandepu

Regional Coordinator – Northern California - Rajanikanth Kakarla

Regional Coordinator - North West - Devendra Rao Lavu

Regional Coordinator - Rocky Mountains - Naveen Kalagara

Foundation Trustee 4 years term (5 positions)
Bhakta Balla
Ravi Samineni
Srinivas Chand Gorrepati
Venkata R. Yarlagadda
Viswanatha Nayunipati

Foundation Trustee 2 years term
Rao Yalamanchili

Foundation Donor Trustee 4 years term (2 positions)
Ramakanth Koya
Suresh Puttagunta

 



 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved