`
pizza

Victory Venkatesh, Nawazuddin Siddiqui, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project Saindhav Launched Grandly
విక్టరీ వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శైలేష్ కొలను, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘సైంధవ్’ ఘనంగా ప్రారంభం

You are at idlebrain.com > news today >
Follow Us

26 January 2022
Hyderabad

Victory Venkatesh’s landmark 75th film Saindhav to be directed by Sailesh Kolanu and produced prestigiously by Venkat Boyanapalli under the banner of Niharika Entertainment has been launched grandly today with a pooja ceremony in Ramanaidu Studios, Hyderabad with the core team as well as several special guests gracing it.

Hero Nani, Rana Daggubati, Naga Chaitanya, producer Suresh Babu, Dil Raju, K Raghavendra Rao, producers Mythri Naveen, Sirish, Vyra Mohan Cherukuri, Dr.Vijayendar Reddy, AK Entertainments Anil Sunkara, People’s Media Vishwa Prasad, Vivek Kuchibhotla, 14 Reels+ Gopi Achanta, Director Vimal Krishna, Producer Shine Screens Sahu Garapati, SLV Cinemas Sudhakar Cherukuri, Bandla Ganesh, Sithara Naga Vamsi, Director B Gopal, MS Raju, Producer Bellamkonda Suresh, Gemini Kiran, Zee Cinemas Prasad Nimmakayala, Ranjith Movies Damodar Prasad, Classic Sudheer and Nizam Sashi attended the opening ceremony.

Rana Daggubati, Naga Chaitanya and Suresh Babu handed over the script to the makers to start the proceedings. While K Raghavendra Rao sounded the clapboard, Dil Raju switched on the camera. The first shot was directed by Anil Ravipudi. The regular shoot of Saindhav will begin soon.

The title glimpse of the movie was released yesterday to overwhelming response and the video that is trending top on YouTube has set high expectations.

Saindhavi will be made on a massive scale with a lavish budget and this is going to be the costliest movie for Venkatesh. The movie will feature several prominent actors, it will be a star-studded film with an eminent team of technicians handling different crafts.

Santosh Narayanan helms the music. S Manikandan cranks the camera, while Garry BH is the editor and Avinash Kolla is the production designer. Kishore Thallur is the co-producer.

The makers will announce the other cast soon. Saindhav will release in all southern languages and Hindi.

Cast: Venkatesh, Nawazuddin Siddiqui

Technical Crew:
Writer-Director: Sailesh Kolanu
Producer: Venkat Boyanapalli
Banner: Niharika Entertainment
Music: Santosh Narayanan
Co-Producer: Kishore Thallur
DOP: S.Manikandan
Music: Santosh Narayanan
Editor: Garry Bh
Production Designer: Avinash Kolla
VFX Supervisor: Praveen Ghanta
Executive Producer: S Venkatarathnam (Venkat)
Publicity Designer: Anil & Bhanu
Marketing: CZONE Digital Network
Digital Promotions: Haashtag Media

విక్టరీ వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శైలేష్ కొలను, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘సైంధవ్’ ఘనంగా ప్రారంభం

విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్ మార్క్ చిత్రం ‘సైంధవ’ ఈరోజు హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో కోర్ టీమ్‌తో పాటు పలువురు ప్రత్యేక అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.

హీరో నాని, రానా దగ్గుబాటి, నాగ చైతన్య, నిర్మాత సురేష్ బాబు, దిల్ రాజు, కె రాఘవేంద్రరావు, నిర్మాతలు మైత్రి నవీన్, శిరీష్, వైరా మోహన్ చెరుకూరి, డా.విజయేందర్ రెడ్డి, ఎకె ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర, పీపుల్ మీడియా విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల, 14 రీల్స్+ గోపీ ఆచంట, దర్శకుడు విమల్ కృష్ణ, షైన్ స్క్రీన్స్ నిర్మాత సాహు గారపాటి, ఎస్‌ఎల్‌వి సినిమాస్ సుధాకర్ చెరుకూరి, బండ్ల గణేష్, సితార నాగ వంశీ, డైరెక్టర్ బి గోపాల్, ఎంఎస్ రాజు, నిర్మాత బెల్లంకొండ సురేష్, జెమినీ కిరణ్, జీ సినిమాస్ ప్రసాద్ నిమ్మకాయల, రంజిత్ మూవీస్ దామోదర్ ప్రసాద్, క్లాసిక్ సుధీర్, నిజాం శశి చిత్ర ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.

రానా దగ్గుబాటి, నాగ చైతన్య, సురేష్ బాబు స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. కె రాఘవేంద్రరావు క్లాప్‌బోర్డ్‌ ఇవ్వగా, దిల్‌రాజు కెమెరా స్విచాన్‌ చేశారు. తొలి షాట్‌కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. సైంధవ్ రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

నిన్న విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్న వీడియో భారీ అంచనాలను నెలకొల్పింది. సైంధవ్ భారీ స్థాయిలో రూపొందుతుంది. ఇది వెంకటేష్‌ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం.

ప్రముఖ నటీనటులు, అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.

ఇతర నటీనటులను త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్. సైంధవ్ అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.

తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ

తారాగణం: వెంకటేష్

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సంతోష్ నారాయణన్
సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు
డీవోపీ: ఎస్.మణికందన్
సంగీతం: సంతోష్ నారాయణ్
ఎడిటర్: గ్యారీ బిహెచ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: ప్రవీణ్ ఘంటా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో : వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను
మార్కెటింగ్: CZONE డిజిటల్ నెట్‌వర్క్
డిజిటల్ ప్రమోషన్స్: హాష్‌ట్యాగ్ మీడియా

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2022 Idlebrain.com. All rights reserved