26 July 2018
Hyderabad
పిఎల్ క్రియెషన్స్, ఆకుల రాజయ్య ప్రెసెంట్స్, జాకీ తోట దర్శకత్వంలో ప్రాసాద్ నల్లపాట, లోహిత్ కుమార్ నిర్మాతలు. హైదరాబాద్ ఫిలీంనగర్ ఎఫ్ఎన్ సీసీ లో ఏర్పాటు చేసిన ఆడియో లాంచ్ కార్యక్రమం సినీ ప్రముఖుల అధ్వర్యంలో ఫ్రీన్ ఫౌండేషన్ కి చెందిన బదిరి విద్యార్థుల ప్రత్యేక ప్రదర్శనల తో ఘనంగా నిర్వహించారు,
ఈ కార్యక్రమంలో సినిమా ట్రిజర్ ను పరుచురి గోపాలకృష్ణ,కర్మణి, సుదర్షన్ రావు, జయలక్ష్మీ, లోహిత్ కుమార్, జాకీ తోట, ప్రసాద్ నల్లపాటిలు లాంచ్ చేశారు.
అక్షరం సినిమా ఫస్ట్ లూక్ ను మధురా శ్రీధర్, రాజ్ కందుకూరి, శివాజీ రాజా, ఆనందులు లాంచ్ చేశారు.
సినిమా పాటను శశిప్రితమ్, తమ్మరెడ్డి బరద్వాజ, తనికేళ్ళ భరణిలు లాంటి చేశారు.
పరుచురి గోపాలకృష్ణ -
నిద్ర పోతూ కనెది కల... నిద్ర పోతున్న జాతిని మెలుకోలిపేది కళ... ఆ కళ ప్రారంభమైయ్యింది అక్షరం తో ... విద్యను అక్షరాన్ని గౌరవిస్తూ ఈ చిత్రాన్ని అందిచడం చాలా సంతోషం.
రాజ్ కందూకురి-
అక్షరం అనే పదం చాలా పవిత్రమైనది... ప్రపంచం గురించి తేలుసుకోవాలంటే భాష రావాలి అది అక్షరం నుంచి మొదలవ్వాల
మధురశ్రీధర్-
తెలుగు బాషాలోని 56 అక్షరాలతో కలిపి ఒక్కపాటలో సమకుర్చడం చాల సంతోషంగా ఉందని... మదుర ఆడియో ద్వారా పాటను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది
శివాజీ రాజా -
బోబిలిరాజా సీమలో పరుచురి గారు నాకు అక్షరం మెదలు పేట్టించారు.... ఇప్పుడు ఆ అక్షరం సినిమాలో జాకీ నాతో నటించేలా చేశాడు. కమర్శియల్ సినిమాలు తీసుకున ఈ రోజులలో సమాజానికి ఉపయోగ పడేల సినిమా తీయ్యడం చాలా సంతోషం.
అసత్యాల వాగ్దానలు ఇచ్చ మాటలు నమ్మకండి.. ఉచిత విద్య, వైద్యం ఫ్రీగా అందిచే నాయకులు రావాలన్ కోరుకుందాం.
Shashi Pritham-
చాలా సంత్సరాల తర్వాత నేను ఈ అక్షరం సినిమాకు ఆడియోను అందిచను. తెలుగు అక్షరాలపై పాటను రస్తున్నప్పుడుల హై పిచ్ సాంగ్ ను నాన్ తెలుగు సింగర్ కైలాష్ కేర్ తో చేయ్యించాము... ఎవరైన తెలుగు సింగర్ ముందుకు వస్తే మళ్ళి రిరీకార్డింగ్ చేయిస్తాను.
తమ్మరెడ్డి బరద్వాజ -
సమాజానికి ఉపయోగ పడేలా అక్షరం లాంటి సినిమాలు ఎన్నో రావాలి. ఈ సినిమాకు కేంద్ర, రష్ట్రా ప్రభుత్వాల నుంచి సహకారానికి ప్రోత్సహిస్తాను.సమాజానిక్ విద్య పై ప్రదాన్యత, ఎదుర్కున సమస్యలపై అక్షరం సినిమా సాక్యంగా నిలుస్తూంది
తనికేళ్ళ భరణి-
క్షరము కాని అక్షరం... నశనం అనేక లేనిది... అక్షరం అనే పేరుతో సినిమ పేరును ఆలోచించడం చాలా దౌర్యం చేసారు. నాలాంటి బాషా పిచ్చోవాళ్ళతో తెలుగు రాష్ర్టాల్లో నిండిపోవాలి.
తెలుగు జాతి పులకరించే లా పాటను రాయడం చాలా సంతోషంగా ఉంది.
ఆర్ఫన్ పిల్లలకు వారి సంస్థకు శివాజీ రాజా 25000 రూపాయలను చేక్ఇచ్చి అబినందించారు.
event flow
Pl creations
Akula rajay present
Aksharam audio launch
Director
Jakie thota
Producer
Prasad nalapati
Lohith Kumar
Music by
Seshi Pritam
Teaser launch by Paruchuri Gopal Krishna,karmani,Sudharshan Rao, Jayalakshmi, lohit Kumar, jackie thota, Prasad malapati,
First look launch by
Madhura sreedhar, Raj Kandakuri, Shivaji Raja, Anand,
Song lunch by,
Seshi Pritam
Thamma reddy Bharadwaj
Tanikella Bharani