pizza
Manasainodu music launch
"మానసైనోడు" చిత్రం పాటలు విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

10 August 2017
Hyderaba
d

ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ ...ఈ సినిమా డైరెక్టర్ చేలాబాగా చేశారు ప్రొడ్యూసర్ కి మంచి లాభాలు రావాలని హీరో హీరోయిన్ కి మంచి అవకాశాలు రావాలని అన్నారు.

గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ...డైరెక్టర్ విజయవాడ వచ్చి నన్ను పిలవగానే ఇక్కడకు రావడం జరిగింది. ఈ అడియో పంక్షన్ పండుగలా జరిగింది ఈ సినిమా.. దేశభక్తి ,లవ్ మీద తీసినందుకు డైరెక్టర్ ని అభినంధిస్తున్నాను.

ప్రొడ్యూసర్ హసీబుద్దిన్ మాట్లాడుతూ...నేను వేరే కన్ట్రీస్ లోవున్న నా దేశం కోసం ఏదో చేయాలని అనిపంచేది అందుకే ఈ సినిమా ద్వారా నా దేశం చాలా గొప్పదని చూపిసిస్తున్నాము అని అన్నారు.

డైరెక్టర్ సత్యవరపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... ప్రొడ్యూసర్ నాకు చాల ఫ్రీడమ్ ఇచ్చారు.మనోజ్ నందన్, ప్రియసింగ్ జంట చూడముచ్చటగా ఉoటుoదని, ఈ చిత్రoలో ఆరు పాటలకు సుభాష్ ఆనంద్ చక్కని సoగీతం అందిoచారు. “జయ జయ జయహే భారతావని సద్గుణ సముపేత” అంటూ మన భారతదేశ గొప్పతనాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా తల ఎత్తుకుని పాడుకునే విధంగా ఒక గొప్ప దేశభక్తీ గీతాన్ని స్వర్గీయ డాక్టర్.సి. నారాయణ రెడ్డి గారు రచిoచారు.మగవాళ్ళ జీవితాల్లో ఆడవాళ్ళ లేకపోతే ఎంత నష్టమో కాస్త చిలిపిగా ఒక పాటను భాస్కరబట్ల రచిoచారు.ప్రేమ కధలో కుటుంబ కధని జోడించి దేశానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా దేశభక్తిని యువకుల్లో నింపే విధంగా రూపుదిద్దుకున్న చిత్రం.“ మనసైనోడు” అని అన్నారు.

సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ మాట్లాడుతూ...ఈ చిత్రంలో ఆరు పాటలు చక్కగా కుదిరాయని, రీరికార్డింగ్ బాగా ఎంజాయ్ చేస్తూ చేశాను, ఈ చిత్రంలో స్వర్గీయ డాక్టర్.సి. నారాయణ రెడ్డి గారు రచించిన “జయ జయ జయహే భారతావని సద్గుణ సముపేత” పాట ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు . ఇంకా ఈ చిత్రంలో పోసాని కృష్ణ మురళి , గిరిబాబు ,రఘబాబు,కేదార్ శంకర్ ,సంగీత, మధుమని ,జ్యోతి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : టి.సురేందర్ రెడ్డి ,ఎడిటర్ : మార్తాండ్ .కె .వెంకటేష్ ,పాటలు : డా . సి . నారాయణ రెడ్డి ,భాస్కర భట్ల ,గోశాల రాంబాబు ,పూర్ణ చారి, సంగీతం : సుభాష్ ఆనంద్ ,నిర్మాత : హసీబుద్దిన్,కథ ,మాటలు ,దర్శకత్వం సత్యవరపు వెంకటేశ్వరరావు


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved