A new food recipe is being introduced in Hyderabad every day. Filmy Junction restaurant which is located in Film Nagar is providing all variety of foods starting from Chinese, Continental to North Indian. Freshly, the restaurant adds South Indian dishes to its menu. South Indian Thali and special breakfast varieties in the name of Filmy Break Fast have been added to the menu.
The food launch event which was held on Sunday was attended by several celebrities such as hero Gopichand, director Vamsi Paidipally, heroine Akshata, director Veerabhadram, Veeru K, producers Malkapuram Sivakumar, Tummalapalli Ramasatya Narayana etc.
The guests lauded the restaurant management saying, Filmy Junction is impressing cine lovers as well as food lovers by providing different food recipes with good tastes at one place. They are considering customers pleas and are adding new recipes regularly to their menu.
“We are running Filmy Junction as concept oriented with affordable prices to everyone,” said the restaurant organizers Nanda Kumar, Srikar Naidu, Ramakrishna, Pramod and Nandu.
"ఫిల్మీ జంక్షన్" లొ ఇప్పుడు సౌత్ రుచులు సైతం లభ్యం..
హైదరాబాద్ నగరంలో రోజుకొక ఫుడ్ వెరైటీ ఎంటర్ అవుతోంది. చైనీస్, కాంటినెంటల్ మొదలుకొని, నార్త్ ఇండియన్ వరకు అన్ని రకాల ఫుడ్ ఐటైమ్‌లను నగరంలోని ఆహార ప్రియులకు అందిస్తూ వస్తోంది ఫిలిం నగర్ లో ఉన్న "Filmy Junction" రెస్టారెంట్. తాజాగా దక్షిణ భారత వంటకాలను కూడా ఈ రెస్టారెంట్ అందుబాటులొకి తీసుకు వచ్చింది. సౌత్ ఇండియన్ థాలితో పాటు,ఫిల్మీ బ్రేక్ ఫాస్ట్ పేరుతో బ్రేక్ ఫాస్ట్ వెరైటీలు కూడా "Filmy Junction " మెనూలో వచ్చి చెరాయి. ఆదివారం జరిగిన ఈ ఫుడ్ లాఛింగ్ ఈవెంట్ లొ హీరో గోపిచంద్, దర్శకుడు వంశీ పైడిపల్లి, హీరోయిన్ అక్షత దర్శకుడు వీరభద్రం,వీరు.కె, నిర్మాత మల్కాపురం శివ కుమార్ ,తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అన్నీ తరహా ఆహారాలను ఒకే చోట టేస్టీ గా అందిస్తూ అటు సినిమా ప్రియులను, ఇటు ఆహార ప్రియులను ఒకేసారి filmy junction ఇంప్రెస్ చెస్తొందని విచ్చెసిన అతిథులు తెలిపారు ఎప్పటికప్పుడు ఆహార ప్రియుల టేస్ట్ కు తగ్గట్టుగా మెనూలను యాడ్ చేస్తూ అందరికీ అందుబాటు ధరల్లొ, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా "ఫిల్మీ జంక్షన్" ను నిర్వహిస్తున్నాని నిర్వాహకులు నంద కుమార్, శ్రీకర్ నాయుడు, రామకృష్ణ, ప్రమోద్, నందు తెలిపారు