pizza
Mama Rendu Jeggulu movie launch
సురేష్ పాణ్ణి, మేఘన హీరో హీరోయిన్ గా ఎక్స్ యాక్సిస్ క్రియేషన్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.1
You are at idlebrain.com > News > Functions
Follow Us


27 August 2018
Hyderabad

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి Gv సినిమా హీరో గా హీరోయిజం మూవీ కాదు ఇది జీరోయిజం అనే క్యాప్షన్తో మామ రెండు జెగ్గులు అనే టైటిల్ తో ఈ రోజు ఫిలింఛాంబర్ లో పూజా కార్యక్రమాలు జరుపుకుంది

జెడి ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో సురేష్ పాని మేఘన హీరో హీరోయిన్ గా న‌టించ‌నుంది. తొలిసారి ఈ ఇద్ద‌రూ కి మొదటి సినిమా . ప్ర‌ముఖ వ్యక్తి ప్రసన్నకుమార్ ,మరియు కూచిపూడి వెంకట్,డైరెక్టర్ సాగర్ గారు, ఈ ఓపెనింగ్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆగ‌స్ట్ 24 మధ్యాహ్నం 2.30 నిమిషాల‌కు ఈ చిత్ర ఓపెనింగ్ జరిగింది. ఎక్స్ యాక్సెస్ క్రియేషన్స్ పతాకం పై ఈ చిత్రాన్ని ప్రొడ‌క్ష‌న్ నెం.1 గా నిర్మిస్తున్నారు.

ఒక ఉర మాస్ అబ్బాయికి స్వచ్చభారత్ కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఒక క్లాస్ అమ్మాయి కి మధ్య జరిగే కథే ఈ చిత్రం. ఇదొక రొమాంటిక్ కామెడీ చిత్రం ఇప్పటివరకు సినిమాల్లో హీరోయిజాన్ని మాత్రమే చూసిన ప్రేక్షకులు ఇప్పుడు జీరో ఇజం ని చూస్తారు కొత్త మరియు పాత ఆర్టిస్టులు కలయికతో రూపొందబోతున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ ని ప్రారంభించి నవంబర్-డిసెంబర్ లో విడుదలకు సిద్ధం కానుంది.

న‌టీన‌టులు:
సురేష్ పాని, మేఘన
ఆర్టిస్టులు:
కుమారి నూతన పరిచయం మధు మరియు సీనియర్ ఆర్టిస్టులు
స్టోరీ స్క్రీన్ ప్లే : సుబ్రమణ్యం
మాటలు: సుబ్రమణ్యం, జెడి, ధరణి కోట,
కెమెరా :ఆర్య
మ్యూజిక్ : త్రినాథ్
పాటలు :మౌనశ్రీ మల్లిక్
సాంకేతిక నిపుణులు:
అడిషనల్ స్క్రీన్ ప్లే , దర్శకుడు :జేడీ
నిర్మాత‌: చింతల జె ఎస్ కుమార్( జోషి )
బ్యాన‌ర్: ఎక్స్ యాక్సెస్ క్రియేషన్స్

 

Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved