pizza
Bhale Bhale Magadivoy screen-wise USA collections
You are at idlebrain.com > news today >
Follow Us

13 September 2015
Hyderabad

Nani’s Eega has collected over 1 Million dollars in USA, but the Bhale Bhale Magadivoy is continuing it's dream run in USA. It has grossed $1.4 million ($1,415,743 to be precise) by 27 September in USA there by becoming the 8th biggest Telugu film in USA. USA distribution company Cine Galaxy released BBM with proper strategy and maximised the returns.

Here is the break-up of screen-wise collections in top 44 screens (out of 118 screens where it was exhibited) where BBM has collected above $10k in USA till 27 September -

Rank

Theatre Name

Gross

1

Macarthur Marketplace Stadium 16 (Irving, TX)

113,097

2

Milpitas Great Mall 20 + XD (Milpitas, CA)

66,546

3

Centreville 12 (Centreville, VA)

60,578

4

Commerce Center Stadium 18 (North Brunswick, NJ)

49,576

5

Lincoln Square Cinema 16 with IMAX (Bellevue, WA)

43,531

6

Century at Pacific Commons + XD (Fremont, CA)

43,429

7

Carmike Movies 400 (Cumming, GA)

42,379

8

Yorktown 15 (Houston, TX)

40,550

9

Hadley Theatre Stadium 16 (South Plainfield, NJ)

37,922

10

Columbia Park Stadium 12 (North Bergen, NJ)

34,470

11

Park Place 16 (Morrisville, NC)

29,341

12

Tinseltown 20 + XD (Pflugerville, TX)

27,547

13

Egyptian 24 + XD (Hanover, MD)

25,157

14

Apple Cinemas Freshpond 10 (Cambridge, MA)

25,108

15

Emagine Novi 18 + EMAX (Novi, MI)

23,749

16

Fairfax Corner 14 + XD (Fairfax, VA)

22,996

17

Carmike Muvico Rosemont 18 + MUVIXL (Rosemont, IL)

22,752

18

Cinemark Tinseltown 20 + XD (Merriam, KS)

22,738

19

Union City 25 + XD (Union City, CA)

22,554

20

Carmike 15 + BigD (Apple Valley, MN)

22,020

21

Cinemark 16 + IMAX (Woodridge, IL)

22,009

22

MovieMax Cinemas (Niles, IL)

21,768

23

Blackhawk Movies 7 (Danville, CA)

21,743

24

Starlight Stadium 14 (Charlotte, NC)

19,160

25

St. Charles 18 (Saint Charles, MO)

18,744

26

Cinemark 18 and XD (Los Angeles, CA)

17,336

27

Century Aurora + XD (Aurora, CO)

16,875

28

Christiana + XD (11/20) (Newark, DE)

16,488

29

Carmike 12 + BigD (Pottsgrove, PA)

16,016

30

Poway 10 (Poway, CA)

15,029

31

Screens at the Continent (Columbus, OH)

15,022

32

Mountain View Cinema 16 (Mountain View, CA)

14,419

33

Orange Stadium Promenade 25 + XD (Orange, CA)

14,365

34

Ovation 10 (Bloomington, IL)

13,647

35

Towne 3 Cinemas (San Jose, CA)

13,612

36

Buckland Hills 18 IMAX (Manchester, CT)

13,208

37

Movies 16 (Warren, MI)

13,006

38

Ayrsley Grand Cinemas (Charlotte, NC)

12,421

39

Beaverton Cedar Hills 16 (Beaverton, OR)

11,917

40

Ovation 10 (Midlothian, VA)

11,450

41

Roseville 14 + XD (Roseville, CA)

11,236

42

Cinemark Oakley Station + XD (Cincinnati, OH)

10,877

43

Carmike Muvico Broward 18 (Pompano Beach, FL)

10,398

44

Ann Arbor 20 IMAX (Ypsilanti, MI)

10,093

also read: Demystifying Million dollar mystery for Bhale Bhale Magadivoy in USA

అమెరికాలో 1.4 మిలియ‌న్స్ క‌లెక్ష‌న్ల‌తో 25రోజుల సంబ‌రాలు జ‌రుపుకుంటున్న‌ 'భలే భలే మగాడివోయ్'


అల్లు అర‌వింద్ సమ‌ర్ప‌ణ‌లో, UV Creations మ‌రియు GA2 (A Division of GeethaArts)సంయుక్తంగా ప్రోడ‌క్ష‌న్ నెం. 1 గా రూపోందిన ప‌క్కా ఫ్యామిలీ అండ్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ "భ‌లే భ‌లే మ‌గాడివోయ్' చిత్రం సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల‌వ‌ట‌మే కాక సూప‌ర్‌డూప‌ర్ హిట్ టాక్ మ‌రియు రికార్డు క‌లెక్ష‌న్లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇప్ప‌టికే 25 రోజుల దాటి శ‌ర‌వేగంగా స్టిల్ హౌస్‌ఫుల్స్ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతుంది. నాని పాత్ర తీరు విశేషంగా ఆక‌ట్టుకోవ‌టం ఈ చిత్రానికి ఎసెట్ గా నిలిచింది. మారుతి ని ఈ చిత్రం అగ్ర‌ద‌ర్శ‌కుల జాబితాలో నిలిచేలా చేసింది. చాలా రోజుల త‌రువాత ప‌క్కా ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రం రావ‌టం హ్య‌పిగా వుంద‌ని ప్రేక్ష‌కుల ఈ చిత్రానికి క‌లెక్ష‌న్ల తో విజ‌య‌ఢంకా మెగించారు. ఇదిలా వుండ‌గా ఓవ‌ర్‌సీస్ మార్కెట్ లో చాలా త‌క్కువ మంది ద‌ర్శ‌కుల చిత్రాలు మాత్ర‌మే రికార్డు క‌లెక్ష‌న్లు రాబ‌ట్ట‌టం చూశాం. ఇప్పుడు ద‌ర్శ‌కుడు మారుతి 1.4 మిలియ‌న్స్ క‌లెక్ష‌న్ల తో ఓవ‌ర్‌సీస్ మార్కెట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రం 25 రోజుల పూర్త‌యిన సంద‌ర్భంలో అమెరికాలో యూనిట్ స‌భ్యులు సంబ‌రాలు జ‌రుపుకుంటున్నారు.

ద‌ర్శ‌కుడు మారుతి మాట్లాడుతూ: " మా చిత్రం 'భలే భలే మగాడివోయ్' అంచ‌నాల‌కి మించి విజ‌యాన్ని ప్రేక్ష‌కులు మా యూనిట్ కి అందించారు. చిన్న చిత్రం పెద్ద చిత్రం అని
విడ‌దీస్తుంటే నాకు చాలా బాద‌వేసేది. మంచి క‌థ‌తో ప్రేక్ష‌కుల్ని న‌వ్వించ‌డానికి తీసే ప్ర‌తి చిత్రం పెద్ద చిత్రమే అని నా అభిప్రాయం. ఇవాల చాలా త‌క్కువ రోజుల్లో, లిమిటెడ్ బ‌డ్జెట్ లో క‌థ‌ని , క‌థ‌నాన్ని న‌మ్మి ప్రేక్ష‌కుల్ని న‌వ్వించాలి అనేది మెయిన్ ఎజెండాగా పెట్టుకుని చేశాను. ఇండియాలోనే కాక ఓవ‌ర్‌సీస్ లో టాప్ 10 చిత్రాల్లో మీది ఓక‌టి క‌లెక్ష‌న్ల ప‌రంగా అంటున్నారు. అంతేకాదు ఈ రేంజి చిత్రాల్లో మీదే నెంబ‌ర్ 1 అంటున్నారు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా వుంది. చిన్న చిత్రం పెద్ద చిత్రం అంటూ ఏమి వుండ‌వు కేవ‌లం మంచి చిత్రం మాత్ర‌మే. అని మా భ‌లేభ‌లేమ‌గాడివోయ్ నిరూపించింది. 1.4 మిలియ‌న్స్ క‌లెక్ష‌న్లు రావ‌టం నిజంగా ఆనందాన్ని ఇచ్చింది. ఇంకా స్ట్రాంగ్ గా వెలుతుంది. ఈ ఘ‌న‌విజ‌యం తెలుగు ప్రేక్ష‌కులంద‌రిది వారికి నా హ్రుద‌య‌పూర్వ‌క ద‌న్య‌వాధాలు, నా చిత్ర యూనిట్ మెత్తానికి మ‌రోక్క‌సారి ధ‌న్య‌వాదాలు " అని అన్నారు

నిర్మాత బ‌న్నివాసు మాట్లాడుతూ" ద‌ర్శ‌కుడు మారుతి పెద్ద ద‌ర్శ‌కుడు లిస్ట్ లో చేరాల‌ని నాకున్న పెద్ద కోరిక‌.. అది మా భ‌లేభ‌లేమ‌గాడివోయ్ చిత్రం తో తీరింది. ఈచిత్రం ఆల్‌మెస్ట్ ఓ పెద్ద బ‌డ్జెట్ చిత్రాల రేంజి లో క‌లెక్ష‌న్స్ చేయ‌టం మా యూనిట్ అందరికి చాలా ఆనందంగా వుంది. మెము ముందు చెప్పిన‌ట్టే 'భలే భలే మగాడివోయ్' ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పోందుతుంది. 25 రోజులు పూర్త‌యినా ఇంకా టికెట్స్ కోసం కాల్స్ వ‌స్తుంటే ఆనందంగా వుంది. ముఖ్యంగా తెలంగాణా, ఆంద్రా, ఓవ‌ర్‌సీస్ లో రికార్డు క‌లెక్ష‌న్లు వ‌సూలూ చేసింది. ఇప్ప‌టికి భాక్సాఫీస్ వ‌ద్ద నెం1 గా వుండ‌టం ఆనందంగా వుంది " .అని అన్నారు.
న‌టీన‌టులు..
నాని,
లావ‌ణ్య త్రిపాఠి,
ముర‌ళి శ‌ర్మ‌,
న‌రేష్‌,
సితార‌,
స్వ‌ప్న మాధురి,
శ్రీనివాస రెడ్డి,
వెన్నెల కిషోర్‌,
ప్ర‌వీణ్,
ష‌క‌ల‌క శంక‌ర్‌,
బ‌ద్ర‌మ్ మ‌రియు త‌దిత‌రులు..

ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్: ఎస్‌.కె.ఎన్‌,
పి.ఆర్‌.ఓ: ఏలూరు శ్రీను,
ఎడిట‌ర్:ఉద్ద‌వ్‌,ఆర్ట్:ర‌మణ వంక‌,
ఫొటొగ్రఫి:నిజార్ ష‌ఫి,
సంగీతం: గోపి సుంద‌ర్,
నిర్మాత:బ‌న్నివాసు
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:మారుతి

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved