|

07 May 2015
Hyderabad
సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు టీటీడీ బోర్డ్ మెంబర్ గా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గురువారం ఉదయం హైదరాబాద్ లో ఆయన్ను సత్కరించారు. ఈ వేడుకలో సీనియర్ కెమెరామ్యాన్ ఎస్. గోపాల్ రెడ్డి, 'మొగలి రేకులు' ఫేం ఆర్కే నాయుడు, రచయిత విస్సు, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.

|
Photo
Gallery (photos by G Narasaiah) |
|
|
|
|
|