pizza
Drushya Kavyam Team at Radio City
You are at idlebrain.com > News > Functions
Follow Us

28 February 2016
Hyderabad

రామ్ కార్తీక్, కశ్మీరా కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై శ్రీమతి బెల్లం సుధా రెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'దృశ్యకావ్యం'. ఈ చిత్ర టీం రేడియో సిటీ 91.1 FM స్టూడియో లో హల్చల్ చేశారు. శ్రోతలకు 'దృశ్యకావ్యం' కి సంబందించిన వివరాలు తెలుపుతూ..వారితో తమ అనుభవాలను పంచుకున్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved