|

01 May 2015
Hyderabad
మా తమ్ముడు ఈదర నరేష్, ఈదర వీర వెంకట సత్యనారాయణ(లేట్), సరస్వతి దంపతుల ద్వితీయ పుత్రుడు, రామకృష్ణ కంఠమనేని, రమ దంపతుల పుత్రిక విరూప కంఠమనేనిల నిశ్చితార్థ వేడుక ఈ రోజు(మే 1న) చెన్నైలోని లీలా ప్యాలెస్ లో జరిగింది. వీరివురి వివాహాన్ని జరపడానికి కుటుంబ పెద్దలు నిశ్చయించినారు. మే 29న రాత్రి 9 గంటల 3 నిమిషాలకు హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహాం జరుగును. బంధు, సపరివార సమేతంగా వచ్చి వధూవరులను ఆశ్వీర్వదించాలని ప్రార్థన....
ఇట్లు
ఈదర రాజేష్

|
Photo
Gallery (photos by G Narasaiah) |
|
|
|
|
|