Young and promising actor Kiran Abbavaram is teaming up with Sivam Celluloids for its second production venture, which is going to be a pure romantic-love drama.
						  Debutant Viswa Karun is going to direct the film. The pooja ceremony of the film was held today at Ramanaidu studios on a grand note. 
						  Director V.V.Vinayak has sounded the first Clap and Suresh Daggubati and A.M Rathnam switch on the camera. Noted Producers KS Rama Rao, Gemini Kiran, Shirish, Vallabhaneni Vamsi, Ram Talluri, Nallamalupu Bujji, Damodar Prasad, K.K. Radha Mohan, Bekkam Venugopal, Prasanna Kumar, Tummalapalli Rama Satyanarayana, Rakesh Reddy and others have attended the Pooja ceremony and congratulated the entire team. The regular shoot of the film will commence within this month. Further details regarding the film will be out soon.
						  Starrer: Kiran Abbavaram
						    Producers: Ravi, Jojo Jose, Rakesh Reddy
						    Co Producers: B.Suresh Reddy, Santosh
						    Direction: Viswa Karun
						    Music: Sam CS
						    Production Designer: Raveendar 
						    DOP: Vishwas Daniel
						    Editor: Praveen K.L.
						    Assistant Production Designer: Sudheer Macharla
						    Costume Designer: Harsha Challapalli
						  గ్రాండ్ గా కిరణ్ అబ్బవరం, శివం సెల్యులాయిడ్స్ కొత్త చిత్రం ప్రారంభం
						  యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా శివం సెల్యులాయిడ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్-2గా ఒక సరికొత్త లవ్ యాక్షన్ డ్రామా రూపొందనుంది. ఈ చిత్రం ద్వారా విశ్వకరుణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. హీరోపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, ఎ.ఎం.రత్నం కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్యక్రమానికి నిర్మాతలు కె.ఎస్.రామారావు, జెమిని కిరణ్, శిరీష్, వల్లభనేని వంశీ, నల్లమలపు బుజ్జి, రామ్ తాళ్లూరి, దామోదరప్రసాద్, కె.కె.రాధామోహన్, బెక్కెం వేణుగోపాల్, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు అతిథులుగా హాజరై సినిమా విజయం సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈనెలలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలియజేశారు. 
						  కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి 
						    నిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి
						    సహ నిర్మాతలు: బి.సురేష్ రెడ్డి, సంతోష్ 
						    దర్శకత్వం: విశ్వకరుణ్ 
						    సంగీతం: సామ్ సిఎస్ 
						    ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్ 
						    డీఓపీ: విశ్వాస్ డానియేల్ 
						    ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్
						    అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్: సుధీర్ మాచర్ల
						    కాస్ట్యూమ్ డిజైనర్: హర్ష చల్లపల్లి
						    పీఆర్వో: దుద్ది శ్రీను, సిద్ధు
						  
						  
						  