|
|
Kishan Reddy felicitates Sivaji Raja |
|
You are at idlebrain.com > News > Functions |
|

19 April 2015
Hyderabad
ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మా ప్రధాన కార్యదర్శి గా గెలుపొందిన శివాజీ రాజాని ఆదివారం హైదరాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయం లో, రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో కిషన్ రెడ్డి తో పాటు పలువురు రాష్ట్ర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

|
Photo
Gallery (photos by G Narasaiah) |
|
|
|
|
|
|
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved
|