pizza
Larissa celebrates her birthday on the sets of Sai Dharam Tej's 'Thikka'
ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జ‌రుపుకుంటున్న 'తిక్క' లోకేష‌న్ లో హీరోయిన్ ల‌రిస్స బోన్సే పుట్టిన‌రోజు వేడుక‌లు
ou are at idlebrain.com > News > Functions
Follow Us

29 March 2016
Hyderabad

Hero Sai Dharam Tej's new film 'Thikka' shooting is going on a brisk pace. The film's one of the heroine is Larissa. On March 28th, Monday the unit members have celebrated her birthday on the 'Thikka' sets. Director Suneel Reddy, Producer Rohin Reddy and others are present at the celebrations and wished her many more happy returns of the day.

వ‌రుస విజ‌యాల‌తో ముందుకు దూసుకుపోతున్న సుప్రీమ్ హీరో సాయిధ‌ర్మ్‌తేజ్ హీరోగా, సునీల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో, డా.సి.రోహిన్ కుమార్ రెడ్డి ప్రోడ్యూస‌ర్ గా అత్యంత భారీగా రూపోందుతున్న చిత్రం తిక్క‌. ఈచిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఫుల్ స్వింగ్ లో జ‌రుగుతుంది. అయితే సాయిధ‌ర్మ్‌తేజ్ స‌ర‌స‌న హీరోయిన్ గా న‌టిస్తున్న ల‌రిస్స బోన్సే పుట్టిన‌రోజు వేడుక‌లు యూనిట్ స‌భ్యులంద‌రి స‌మ‌క్షంలో జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో హరోయిన్ ల‌రిస్స‌బోన్సే చేత కేక్ కటింగ్ చేయించారు. ద‌ర్శ‌కుడు సునీల్ రెడ్డి, నిర్మాత డా.సి.రోహిన్ కుమార్ రెడ్డి, న‌టుడు ర‌ఘుబాబు ఇంకా చిత్ర సాంకేతిక‌నిపుణులు హ‌జ‌ర‌య్యారు. ఈచిత్రానికి సంభందించి ఫ‌స్ట్ లుక్ అండ్ ఆడియె కార్య‌క్ర‌మాల వివ‌రాలు అతిత్వ‌ర‌లో తెలియ‌జేస్తారు.

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved