pizza
‘Ladies Tailor’ producer released the second song of ‘Fashion Designer s/o Ladies Tailor’
‘లేడీస్ టైలర్’ ప్రొడ్యూసర్ చేతుల మీదుగా ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ రెండవ పాట
You are at idlebrain.com > News > Functions
Follow Us

20 April 2017
Hyderabad

Sravanthi Ravi Kishore, producer of the yesteryear’s sensational movie ‘Ladies Tailor’ has now released the second song of its sequel ‘Fashion Designer s/o Ladies Tailor’. Mani Sharma has given the music for this film. Chaitanya Prasad has written the lyrics and Sri Krishna, Harini Ivaturi has sung the song.

On this occasion Sravanthi Ravi Kishore said, “‘Ladies Tailor’ directed by Vamsy garu and produced by me was a sensation then. It was my first film as a Producer. Today, it is very thrilling that the sequel is coming after thirty years again under Vamsy sir’s direction. Mani Sharma’s music is superb and no one can capture Godavari’s beauty like Vamsy garu. My best wishes to the whole team.”

Madhura Sreedhar Reddy produced the film and it is going to release in the third week of May. The first song ‘Papikondallo’ which released last week is a huge success and has become one of the top 5 chart busters.

Cast: Sumanth Ashwin, Aneesha Ambrose, Manali Rathode, Manasa Hima Varsha, Krishna Bhagavan, Raghavendra and others.

Technicians: Music: Mani Sharma, Cinematography: Nagesh Banell, Editor: Baswa Pydi Reddy, Art: DY Satya Narayana, Dialogues: Kalyan Raghav, Lyrics: Sreemani, Chaitanya Prasad, Sree Valli.

‘లేడీస్ టైలర్’ ప్రొడ్యూసర్ చేతుల మీదుగా ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ రెండవ పాట

ముప్పై సంవత్సరాల క్రితం సంచలన విజయాన్ని అందుకున్న ‘లేడీస్ టైలర్’ చిత్ర నిర్మాత స్రవంతి రవి కిషోర్, ఇప్పుడు ఆ లేడీస్ టైలర్ సీక్వెల్ గా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ రెండవ పాటను విడుదల చేసారు. ‘రవివర్మ చిత్రమా...’ అనే పల్లవితో మొదలయ్యే ఈ పాటను చైతన్య ప్రసాద్ రాయగా, శ్రీకృష్ణ, హరిణి ఇవటూరి పాడారు.

ఈ సందర్భంగా స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ, “వంశీ గారి దర్శకత్వంలో నేను నిర్మించిన ‘లేడీస్ టైలర్’ అప్పుడు ఒక సెన్సేషన్. నేను నిర్మాతగా అది మొదటి చిత్రం. ఇప్పుడు ముప్పై సంవత్సరాల తర్వాత మళ్ళీ వంశీ గారి దర్శకత్వంలో సీక్వెల్ రావడం చాలా థ్రిల్లింగా వుంది. మణిశర్మ సంగీతం సూపర్బ్. గోదావరి అందాలను వంశీ గారు చిత్రీకరించినట్టుగా ఇంకెవరు చెయ్యలేరు. టీం మొత్తానికి నా బెస్ట్ విషెస్” అన్నారు.
మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం వేసవి కానుకగా మే మూడో వారంలో ప్రేక్షకుల ముందుకి రానుంది. గత వారం విడుదలైన ‘పాపికొండల్లో’ అనే మొదటి పాట ఇప్పటికే ప్రేక్షక ఆదరణ పొంది, టాప్ ఫైవ్ చార్ట్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది.

తారాగణం: సుమంత్ అశ్విన్, అనీషా ఆమ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్శ, కృష్ణ భగవాన్, రాఘవేంద్ర... తదితరులు.

సినిమా సాంకేతిక వర్గం: సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, ఎడిటర్: బస్వా పైడి రెడ్డి, ఆర్ట్: డి. వై. సత్య నారాయణ, మాటలు: కళ్యాణ్ రాఘవ్, పాటలు: శ్రీమణి, చైతన్య ప్రసాద్, శ్రీ వల్లి.

 


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved