pizza
Mohan Babu’s ‘Dialogue Book’ Launch in London Gets a Huge Reception
The ‘Dialogue Book’ launch in the House of Commons, British Parliament turns out to be a phenomenal event
ప్రముఖుల సమక్షంలో బ్రిటన్ పార్లమెంట్ లో మోహన్ బాబు ‘డైలాగ్ బుక్’ విడుదల
ou are at idlebrain.com > News > Functions
Follow Us

13 May 2016
Hyderabad

The ‘Dialogue Book’ launch hosted Bob Blackman MP, at the House of Commons, British Parliament today saw a huge gathering of over 500 enthusiastic invitees. The event marked the release of the book on ‘Best Dialogues’ by Mohan Babu from his Telugu Movies. The event saw many high profile individuals in attendance including Veerendra Sharma MP (British Parliament) and many officials from the Indian High Commission.

The veteran actor, Mohan Babu, is known in the Telugu film fraternity and among his many Telugu fans as ‘Collection King’ and ‘Dialogue King’. He had earned these titles for his record breaking collections and distinct style of dialogue delivery. On the occasion of his completion of 40 years in the film industry, this book launch event was held, making it the first ever such commemoration of a former Member of Parliament of a foreign country in the House of Commons, British Parliament.

The event began with Mohan Babu presenting exclusive paintings by Ramesh Gorijala to the two MPs, Bob Blackman and Veereandra Sharma. The actor also read out a few dialogues from his ‘Dialogue Book’ that was received with great appreciation by the audience. Lakshmi Manchu in her eloquent speech which was followed by Manoj Manchu’s imitation of his father that left the audience in splits. On the request of his other son, Vishnu Manchu, Mohan Babu finally gave in to the demands of the audience and narrated his popular dialogues from the movie, Pedarayudu giving the audience a memory of a lifetime to take back home.

The ‘Famous Dialogues’ Book of Mohan Babu has a heartfelt foreword written by eminent Tollywood actor and Superstar, Balakirshna. “As it is known to all, My inspiration is my father. After my father, the only other person I look for inspiration, it is Mohan Babu” wrote he, in this earnest note. About a 1000 copies have been printed of this limited edition book of which 200 copies were distributed among the dignitaries present at the book launch event. The other copies of this collectors edition will be sent to eminent people and selected fans.

Vishnu Manchu announced that in the month of September, there would be a grand event held in Vizag celebrating the 40 years of Mohan Babu’s Acting career.

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు నాలుగు దశాబ్దాల నట జీవితంలో హీరోగా, విలన్ గా, నిర్మాతగా ఎన్నో విజయాలను అందుకున్నారు. ఆరువందలకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన నటించిన చిత్రాల్లోని బెస్ట్ డైలాగ్స్ ను ఓ పుస్తక రూపంలోకి తీసుకు వస్తున్నామని ఇటీవల మోహన్ బాబు నటుడిగా నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంలో హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో తెలియజేశారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం మోహన్ బాబు డైలాగ్ బుక్ ను విడుదల చేశారు. మే 11న బ్రిటన్ పార్లమెంట్ లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు బాబ్ బ్లాక్ మెన్, వీరేంద్ర శర్మ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

రమేష్ గోరిజాల పెయింటింగ్స్ ను బ్రిటీష్ పార్లమెంట్ సభ్యులు బాబ్ బ్లాక్ మెన్, వీరేంద్ర శర్మలకు మోహన్ బాబు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ మంచు అక్కడ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే మోహన్ బాబు చిన్న తనయుడు మంచు మనోజ్ తండ్రిని అనుకరించారు. అలాగే పెద్ద తనయుడు మంచు విష్ణు కోరిక మేర మోహన్ బాబు డైలాగ్ బుక్ లోని పెద రాయుడు సినిమాలో డైలాగ్స్ సహా పలు డైలాగ్స్ ను చెప్పి ఆడియెన్స్ ను అలరించారు.

ఈ పుస్తకంలో నటుడిగా నా తండ్రి నాకు ఇన్ స్పిరేషన్, ఆయన తర్వాత నేను ఇన్ స్పిరేషన్ గా తీసుకున్న వ్యక్తి మోహన్ బాబుగారు అంటూ నందమూరి బాలకృష్ణ రాసిన వాక్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మొదటి ఎడిషన్ లో ప్రింట్ చేసిన పుస్తకాల్లో కొన్నింటిని ప్రముఖ వ్యక్తులకు, ఫ్యాన్స్ ను పంపుతారు.

ఈ సందర్భంగా మోహన్ బాబు నాలుగు దశాబ్దాల నట ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ నెలలో వైజాగ్ లో పెద్ద వేడుకను నిర్వహిస్తామని మంచు విష్ణు తెలియజేశారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved